సంక్రాంతికి స్పెషల్​ రైళ్లు

సంక్రాంతికి స్పెషల్​ రైళ్లు

సికింద్రాబాద్, వెలుగు : సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా  దక్షిణ మధ్య రైల్వే స్పెషల్​ రైళ్లను నడపనుంది. ఈనెల10న తిరుపతి–-సికింద్రాబాద్, నర్సాపూర్​– -సికింద్రాబాద్​, సికింద్రాబాద్–​-కాకినాడ టౌన్​, 11న కాకినాడ టౌన్– ​-సికింద్రాబాద్​, సికింద్రాబాద్–​-నర్సాపూర్​, 12న సికింద్రాబాద్​–-కాకినాడ టౌన్​, 13న కాకినాడ టౌన్​-– తిరుపతి రూట్ లో స్పెషల్ రైళ్లు అందుబాటులోఉంటాయని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.