- షెడ్యూల్రిలీజ్చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
- 27 నుంచి డిసెంబర్ 17లోగా ప్రక్రియ పూర్తి
- జిల్లాల్లో రెడీ అవుతున్న ఎన్నికల అధికారులు
మంచిర్యాల/ఆదిలాబాద్/నిర్మల్/ఆసిఫాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చేసింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) వెంటనే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. ఉదయం 7 గంట నుంచే పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఓట్లు లెక్కించి సాయంత్రంలోగా ఫలితాలు వెలువడిస్తారు.
దీంతో ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లతోపాటు అధికారులు ఎన్నికల నిర్వహణకు రెడీ అవుతున్నారు. ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఇప్పటికే ట్రైనింగ్ పూర్తిచేశారు. మంచిర్యాల జిల్లాలో తొలి విడతలో మంచిర్యాల నియోజకవర్గం, రెండో దశలో బెల్లంపల్లి నియోజకవర్గం, థర్డ్ ఫేజ్లో చెన్నూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
ఆసిఫాబాద్ జిల్లాలో
మొదటి విడతలో..
మండలం జీపీలు వార్డులు
జైనూర్ 26 222
కెరమెరి 31 250
లింగాపూర్ 14 112
సిర్పూర్ యు 15 124
వాంకిడి 28 236
రెండో విడత
బెజ్జూర్ 22 188
చింతలమానెపల్లి 19 176
దహెగాం 24 200
కౌటల 20 182
పెంచికల్ పేట్ 12 102
సిర్పూర్ (టి) 16 144
మూడో విడత
కాగజ్ నగర్ 28 266
ఆసిఫాబాద్ 27 236
రెబ్బెన 24 214
తిర్యాణి 29 222
మొత్తం 335 2,874
నిర్మల్ జిల్లాలో
మొదటి విడతలో..
మండలం జీపీలు వార్డులు
ఖానాపూర్ 25 192
పెంబి 24 152
కడెం 29 242
దస్తురాబాద్ 13 102
మామడ 27 222
లక్ష్మణచాంద 18 162
రెండవ విడతలో
నిర్మల్ 20 170
సోన్ 14 132
సారంగాపూర్ 32 282
దిలార్పూర్ 12 108
నర్సాపూర్ (జి) 13 120
లోకేశ్వరం 25 224
కుంటాల 15 134
మూడో విడత
భైంసా 30 258
కుభీర్ 42 344
తానూరు 32 268
ముథోల్ 19 166
బాసర 10 90
మొత్తం 400 3368
ఆదిలాబాద్ జిల్లాలో
మొదటి విడతలో..
మండలం జీపీలు వార్డులు
ఇంద్రవెల్లి 28 236
ఉట్నూర్ 38 336
నార్నూర్ 23 198
గాదిగూడ 25 196
సిరికొండ 19 148
ఇచ్చోడ 33 276
రెండో విడత..
ఆదిలాబాద్ 31 258
మావల 03 28
బేల 31 254
జైనథ్ 17 144
సాత్నాల 17 130
భోరజ్ 17 130
తాంసి 14 112
భీంపూర్ 26 196
మూడో విడత..
బోథ్ 21 182
సొనాల 12 96
బజార్ హత్నూర్ 31 244
నేరడిగొండ 32 252
గుడిహత్నూర్ 26 208
తలమడుగు 29 238
మొత్తం 473 3,870
మంచిర్యాల జిల్లాలో
మొదటి విడతలో..
మండలం జీపీలు వార్డులు
దండేపల్లి 31 278
హజీపూర్ 12 106
జన్నారం 29 272
లక్సెట్టిపేట 18 160
రెండో విడతలో
బెల్లంపల్లి 17 156
భీమిని 12 100
కన్నెపల్లి 15 130
కాసిపేట 22 190
నెన్నెల 19 158
తాండూరు 16 144
వేమనపల్లి 14 118
మూడో విడతలో..
చెన్నూరు 30 144
జైపూర్ 20 186
కోటపల్లి 31 258
మందమర్రి 10 86
మొత్తం 306 2680
