జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మూడో విడత సర్పంచ్ విజేతలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మూడో విడత సర్పంచ్ విజేతలు

కాటారం మండలం.. 

కాటారం (పంతకాని సడవళి), ఆదివారం పేట (ఒడేటి రంజీత్ కుమార్), అంకుశాపూర్ (కల్పన), బయ్యారం (లింగయ్య), చిదినేపల్లి (బాల్నే జగదీశ్వర్ రెడ్డి), చింతకాని (పద్మ), ధన్వాడ (చీటూరి మహేశ్​గౌడ్), ధర్మసాగర్ (కాల్వ రాజయ్య), గంగారం (బండం శోభారాణి), గుమ్మాలపల్లి (భక్తు శరత్ కుమార్), గుండ్రాత్పల్లి (తోటపల్లి సావిత్రి), ఇబ్రహీం పల్లె (దేబ్బేట సరోజ), జాదూరావ్ పేట (బండి సువర్ణ), కొత్తపల్లి (కన్నీరు అరుణ), మద్దులపల్లి (గుండపు రమేశ్), మేడిపల్లి (గడవేని పవిత్ర),  నస్తూర్ పల్లి (పనకంటి రాధ), ఒడిపిలవంచ (నరివెడ్డి మాధవి), ప్రతాపగిరి (ఊర వెంకటేశ్వర్ రావు), రేగులగూడెం (ఆమని), శంకరంపల్లి (కిషన్ నాయక్), వీరాపూర్ (గుంటి మధునక్క), విలాసాగర్ (కందికొండ రాజయ్య).

మహదేవపూర్ మండలం.. 

మహదేవపూర్​ (హసీనాబానో), అంబట్ పల్లి (లావణ్య), అన్నారం (నీర్ల ప్రభాకర్), బెగులూరు (ఆకుల రాజయ్య), బొమ్మాపూర్ (చీర్ల చంద్రశేఖర్ రెడ్డి), బ్రాహ్మణ పల్లి (పేట లత), చండ్రుపల్లి (గుర్సింగ బాపు), ఎడపల్లి (మోతే నీలరాణి), ఎల్కేశ్వరం (పల్లె రాజయ్య), ఎన్కపల్లి (నిర్మల), కాళేశ్వరం (మోహన్ రెడ్డి), కుదుర్పల్లి (సమ్మయ్య), మద్దులపల్లి (సరిత), మెట్పల్లి (వెన్నపురెడ్డి సంజీవరెడ్డి), పల్గుల (గారే విజయలక్ష్మి), పెద్దంపేట (బీసుల లావణ్య), రాపల్లికోట (కల్ల గట్టయ్య), సూరారం (మేకల శంకరమ్మ)..

మల్హర్​ మండలం..

దుబ్బపేట (భూక్య రవీందర్ నాయక్), చిన్నతూoడ్ల (గడ్డం క్రాంతి), తాడిచెర్ల (బండి స్వామి), మల్లారం (మేకల రాజయ్య), పెద్దతూoడ్ల (బండారి నర్సింగం), అడ్వాలపల్లి (అజ్మీర సారక్క), కొయ్యూరు (కొండ రాజమ్మ), వల్లెంకుంట (బొమ్మ రజిత), కొండంపేట (బెల్లంకొండ జ్యోత్స్న), ఎడ్లపల్లి (జంగిడి శ్రీనివాస్), రుద్రారం (చంద్రగిరి సంపత్), అన్సాన్ పల్లి (గుగులోత్ మంజుల), నాచారం (వొర్రె వనమ్మ), మల్లంపల్లి (జాడి రాములు), ఇప్పలపల్లి (అబ్బినేని లింగస్వామి ఓదెలు) 

మహాముత్తారం మండలం..

ప్రేమ్​నగర్ (జాటోత్​ రాజునాయక్), గండికామారం (గోస్కుల సత్యం), రెడ్డిపల్లి (సగులం అనసూయ), సింగారం (బెల్లంకొండ సమ్మయ్య), మాధారం (బెల్లంకొండ లక్ష్మి), జిలపల్లి (కొడిపె రాజు), యామన్​పల్లి (అట్టెం రమేశ్), నర్సింగాపూర్​(యోన్నం సునీత), తనకునూర్​ (పులిసె సుమలత), రేగులగూడెం (భూక్య తిరుపతమ్మ), నల్లగుంట మీనాజిపేట (గంట్ల ఉమాదేవి), కొర్లకుంట (కోట రజిత), స్థంబంపల్లి (పీకే) (చిపురు రాజు), పోలారం (అంబాల రాజబాపు), మహబూబ్​పల్లి (దుర్గం ఈశ్వరీ), సింగంపల్లి (బందం బసవయ్య), పెగడపల్లి (కొర్ర వినోద), బోర్లగూడెం (అజ్మీర ధరమ్​సింగ్), నిమ్మగూడెం (జాడి రాజేశ్), స్థంబంపల్లి (టీపీ) (జంగిడి కీర్తన), వజినెపల్లి (పర్షవేని మహేశ్), యత్నారం (దయ్యం సుమిత్ర).