హోలీ వేడుకల్లో మందుపోసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

హోలీ వేడుకల్లో మందుపోసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

మహబూబాబాద్  ఎమ్మెల్యే  క్యాంపు  కార్యాలయంలో   హోలీ వేడుకలు  నిర్వహించారు. మద్యం బాటిళ్లతో  ఎమ్మెల్యే శంకర్ నాయక్  స్టెప్పులేశారు. కార్యకర్తలకు  మందు పోసి  విషెస్ చెప్పారు ఎమ్మెల్యే  శంకర్ నాయక్. రంగులు  పూసుకుంటూ  కార్యకర్తలతో  హోలీ ఆడుకున్నారు. క్యాంపు కార్యాలయంలో  మందు తాగి  స్టెప్పులేశారు  ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు.