వైరల్ వీడియో: లంచం తీసుకుంటూ కెమెరాకు దొరికిన కానిస్టేబుల్

వైరల్ వీడియో: లంచం తీసుకుంటూ కెమెరాకు దొరికిన కానిస్టేబుల్

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డిపో ఎదుట లంచం తీసుకొని అడ్డగా బుక్ అయ్యాడు ఓ ఆర్టీసీ కానిస్టేబుల్. బస్ డిపో ముందు ప్రైవేటు వాహనాలు పార్కింగ్ చేయకూడదనే రూల్స్ ను ఆసరాగా చేసుకుని వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు ఆర్టీసీ కానిస్టేబుల్ జానయ్య. కానిస్టేబుల్ లంచం తీసుకుంటుండగా తీసిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. కింద ఉన్న వీడియో మీరూ చూసేయండి.