ఎలక్ట్రిక్‌ కారు కొంటే లక్షన్నర ఇన్సెంటివ్

ఎలక్ట్రిక్‌ కారు కొంటే లక్షన్నర ఇన్సెంటివ్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్‌‌ వెహికల్‌‌ పాలసీని సీఎం కేజ్రీవాల్‌‌ శుక్రవారం స్టార్ట్‌‌చేశారు. ఎలక్ట్రికక్ట్రిల్‌‌ వెహికల్స్‌‌ సేల్స్‌‌ను ప్రోత్సహించేందుకు రిజిస్ట్రేషన్‌‌ ఫీజు, రోడ్‌‌ట్యాక్స్‌‌రద్దు, కొత్త కార్ల కొనుగోలుకు రూ.1.5 లక్షల ఇన్సెంటివ్‌ ‌ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎకానమీని డెవలప్‌ ‌చేసేందుకు, ఉద్యోగాల సంఖ్యను పెంచేందుకు, కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ పాలసీని స్టార్ట్‌ ‌చేశామన్నారు . ఈ పాలసీ ప్రకారంటూ వీలర్‌‌‌‌కొన్నవారికి రూ.30వేలు, ఆటోలు, ఈ–రిక్షాలు, సరుకు రవాణా చేసే వాహనాలకు సుమారు రూ.1.5లక్షల వరకు ఇన్సెంటివ్‌‌లు ఇస్తామన్నారు . ఎలక్ట్రిక్‌ ‌కమర్షియర్షిల్‌ ‌వాహనాల కొనుగోలుకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తుందని చెప్పారు .