టెట్​కు 23,603 మంది అటెండ్

టెట్​కు 23,603 మంది అటెండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మంగళవారం జరిగిన టీఎస్​ టెట్ పరీక్షకు 23,603 మంది అటెండ్ అయ్యారు. పేపర్​ 2 సోషల్ స్టడీస్ స్ట్రీమ్​ కు  రెండు సెషన్లలో 28,426 మందికి గానూ 4823 మంది హాజరుకాలేదు. మార్నింగ్ సెషన్​లో 82.65%, ఆఫ్టర్ నూన్ సెషన్​లో 83.40% మంది హాజరయ్యారు. బుధవారం కూడా సోషల్ స్టడీస్ స్ర్టీమ్​కు ఆన్​లైన్​లో పరీక్షలు జరగనున్నాయి.