అమెరికాలో 5 జీ సేవలు ప్రారంభం

V6 Velugu Posted on Jan 20, 2022

అమెరికాలో 5 జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఏటీ అండ్ టీ, వెరైజన్ టెలికాం సంస్థలు 5 జీ సేవలను ప్రారంభించాయి. విమానాలకు అంతరాయం లేకుండా ఈ సేవలు ప్రారంభించారు. అమెరికాలో 5 జీ సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిసి...  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఎయిర్ లైన్స్ అమెరికాకు వెళ్లాల్సిన విమానాలను రీషెడ్యూల్ చేశాయి. అమెరికాకు వెళ్లాల్సిన విమానాలను నడపలేకపోతున్నామని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది ఎయిర్ ఇండియా. 5 జీ సర్వీసుల నిర్వహణకు గతేడాది ఫిబ్రవరిలో వెరైజన్, ఏటీ అండ్ టీ లక్షల కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకున్నాయి. డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కావాల్సిన 5 జీ సేవలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి.

ఇవి కూడా చదవండి: 

ఫిబ్రవరి 13వరకు కఠిన ఆంక్షలు

ఒమిక్రాన్.. మైల్డ్ అన్న ప్రచారం సరికాదు

 

Tagged us 5G services, 5G Launched In US, 5G Launched

Latest Videos

Subscribe Now

More News