ప్రజావాణిలో 82 ఫిర్యాదులు

ప్రజావాణిలో 82 ఫిర్యాదులు

హైదరాబాద్, వెలుగు:  బల్దియా జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో సోమవారం ప్రజావాణి లో మొత్తం 82 ఫిర్యాదులు వచ్చాయి.  చార్మినార్ జోన్ లో 3, సికింద్రాబాద్ జోన్ లో 10, కూకట్ పల్లి లో 29,  శేరిలింగంపల్లి పల్లి జోన్ లో 29,  ఖైరతాబాద్ జోన్ లో 0 వచ్చాయి. హెడ్డాఫీసులో  కౌన్సిల్ సమా వేశం కారణంగా ప్రజావాణి జరగలేదు.