V6 News

హైదరాబాద్

డిసెంబర్ 14న కొమురెల్లి మల్లన్న కల్యాణం

జనవరి 18 నుంచి మార్చి 16 వరకు కొనసాగనున్న జాతర  స్వామి కల్యాణం, జాతర వైభవంగా నిర్వహించాలి దేవాదాయ శాఖ అధికారుల‌‌‌‌కు

Read More

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై.. నాలుగు వారాల్లో తేల్చండి: సుప్రీంకోర్టు డెడ్ లైన్

న్యూఢిల్లీ, వెలుగు: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల అంశంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది

Read More

ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2 ఫలితాలు విడుదల

1,260 మందితో కూడిన లిస్ట్‌ రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీజీ ఎంహె

Read More

జహీరాబాద్ టౌన్లో భారీ చోరీ.. 13 తులాల గోల్డ్, 80 తులాల వెండి ఎత్తుకెళ్లిన దొంగలు

జహీరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ టౌన్ లో భారీ చోరీ జరిగింది. విలేకరి ఇంట్లో  దొంగలు పడి 13 తులాల ఆభరణాలు, 80 తులాల వెండి సామగ్రి ఎత

Read More

డివిజన్ పాలిటిక్స్ తో రాష్ట్రంలోఅధికారంలోకి రాలేం : ఈటల

కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడవు: ఈటల హైదరాబాద్, వెలుగు: డివిజన్ పాలిటిక్స్ తో తెలంగాణలో అధికారంలోకి రాలేమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అ

Read More

మృతుల కుటుంబాలకు మహేశ్‌‌ గౌడ్‌‌ పరామర్శ

మెహిదీపట్నం, వెలుగు: సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పరామర్శించారు. హైదరాబాద్ అడిక్‌&zwn

Read More

రామగుండంలో లెదర్ పార్క్ నిర్మిస్తున్నాం: బక్కి వెంకటయ్య

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య  గోదావరిఖని, వెలుగు: రామగుండంలో లెదర్ పార్క్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్

Read More

హైదరాబాద్లో ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ రైడ్స్

హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి ఐటీ సోదాలు జరిగాయి. మంగళవారం ఉదయం నుంచే ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబ

Read More

మిడ్‌‌‌‌ డే మీల్స్ చార్జీలు పెంపు.. మే 1 నుంచే అమల్లోకి కొత్త రేట్లు.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, వెలుగు: సర్కారు, ఎయిడెడ్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు పీఎం పోషణ్ (మిడ్​ డే మీల్స్) స్కీమ్ చార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసు

Read More

యాదగిరిగుట్టలో రూ. 300 కోట్ల పెట్టుబడితో టౌన్షిప్

హైదరాబాద్​, వెలుగు: రియల్టీ సంస్థ స్టోన్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్  గ్రూప్ తెలంగాణలోని యాదగిరి గుట్ట వద్ద 110 ఎకరాల

Read More

హైదరాబాద్ బేగంపేట్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్ వెనక నుంచి ఢీకొట్టడంతో థార్ నుజ్జు నుజ్జు

హైదరాబాద్ బేగంపేట్ లో రోడ్డు ప్రమాదం ప్రమాదం చోటు చేసుకుంది.  మంగళవారం (నవంబర్ 18) బేగంపేట్ బస్ స్టాప్ దగ్గర థార్ వాహనాన్ని, హెవీ లోడ్ కలిగిన ట్ర

Read More

నిరుద్యోగులకు వరంలా.. సింగరేణి మెగా జాబ్ మేళా.. 26 వేల 565 మందికి వివిధ కంపెనీల్లో కొలువులు

రాష్ట్ర సర్కార్, ప్రైవేటు కంపెనీల సహకారంతో నిర్వహణ కోల్ బెల్ట్ లో ఇప్పటివరకు ఎనిమిది ప్రాంతాల్లో  ఏర్పాటు  జాబ్ మేళాలకు తరలివచ్చిన &n

Read More

దేశ సంపదను పెట్టుబడిదారులకు దోచిపెడుతున్న కేంద్రం: మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

ఎర్రజెండాలన్నీ ఏకమైతేనే ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ కరీంనగర్, వెలుగు:  బీజేపీ ప్రభుత్వం దేశంలోని సంపదనంత కార్పొరేట్ పెట్టుబడిదారులకు ద

Read More