V6 News

హైదరాబాద్

డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు.. కోర్టు తీర్పు తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

ఓఆర్‌‌ఆర్ లోపలి ఇండస్ట్రియల్ ల్యాండ్‌‌ను మల్టీ యూజ్ జోన్స్‌‌గా మార్చే పాలసీకి ఓకే ‘అందెశ్రీ స్మృతివనం’

Read More

సీబీఐ ఆఫీసర్లమని చెప్పి.. డిజిటల్‌ అరెస్ట్‌‌‌‌ పేరుతో.. మహిళ నుంచి 32 కోట్లు లూటీ

సీబీఐ ఆఫీసర్లమని చెప్పి డబ్బు దోచిన సైబర్‌‌ నేరగాళ్లు వీడియో కాల్‌ ద్వారా బాధితురాలిని 6 నెలలు ట్రాప్‌‌‌‌&zwnj

Read More

అంగన్వాడీ చిన్నారులకు ప్రతిరోజూ పాలు.. మూడు నుంచి ఆరేండ్లలోపు పిల్లలకు పంపిణీ

పైలట్‌‌ ప్రాజెక్ట్‌‌గా ములుగు జిల్లా  7,918 మంది పిల్లలకు సాయంత్రం పూట పాలు అందజేత పంపిణీని ప్రారంభించిన&nbs

Read More

ఓపెన్ కాని బస్సు డోర్లు.. బస్సుకు రెండు డోర్లు.. ఏ ఒక్కటీ తెరుచుకోకపోవడంతోనే ఈ ఘోరం

సజీవ దహనం ! సౌదీలో ఘోర బస్సు ప్రమాదం...45 మంది హైదరాబాదీలు మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ఆయిల్ ట్యాంకర్ ఢీకొని దగ్ధమైన బస్సు 17 మంది పురుషులు,

Read More

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఏం చెపుతోంది ?

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల తర్వాత వచ్చిన రెండో ఉప ఎన్నిక జూబ్లీహిల్స్​. దీన్ని అందరూ అన్ని పార్టీలూ ఆసక్తిగానే చూశాయి. అధికారపార్టీ (కాంగ్రెస్​ పార్ట

Read More

పైసా పెట్టుబడి లేకుండానే వ్యాపారం.. అది ఎలాగంటే..

 ఆన్​లైన్​  స్టోర్ల ద్వారా అమ్మకం     డబ్ల్యూకామర్స్‌‌‌‌‌‌‌‌ సీఓఓ శ్రీధర్​ 

Read More

ఐ బొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవి గురించి తవ్వే కొద్దీ బయటపడుతున్న నిజాలు !

34 హార్డ్ డిస్కులు..  21 వేల సినిమాలు ఐ బొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవి సంపాదన రూ. 20 కోట్లు ఫ్రీగా సినిమాలు చూపెట్టి.. జనం పర్సనల్​ డేటా చోరీ బె

Read More

వామ్మో.. ఇదెక్కడి చలి.. కోల్డ్ వేవ్ మరింత తీవ్రం.. మరో మూడ్రోజులు ఇంతే !

రాష్ట్రంలో 9 ఏండ్ల కనిష్టానికి పడిపోయిన రాత్రి టెంపరేచర్లు మూడు జిల్లాల్లో 7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు ఆ‌‌‌‌రు జిల్లాల్

Read More

పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. హైకోర్టు తీర్పు తర్వాత MPTC, ZPTC ఎలక్షన్స్: కేబినెట్ నిర్ణయాలు ఇవే

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం (నవంబర్ 17) సచివాలయంలో దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో లోకల్

Read More

ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్స్: స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిక

Read More

పత్తికొనుగోలుపై కిషన్ రెడ్డితో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్

పత్తి కొనుగోళ్లు, జిన్నింగ్ మిల్లుల సమస్యలపై ఫోకస్ పెంచారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. నవంబర్ 17న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో సెక్రటరీ, జౌళిశా

Read More

పారా స్విమ్మర్ అజీమ్ కు మంత్రి వాకిటి సన్మానం

ఇంటర్నేషనల్ పారా స్విమ్మర్ మొహమ్మద్ అజీమ్ ను ఘనంగా సన్మానించారు  మంత్రి వాకిటి శ్రీహరి. నగరంలోని గచ్చిబౌలిలో జరుగుతున్న 25 వ పారా నేషనల్ స్విమ్మి

Read More

తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ ఆమోదం

హైదరాబాద్: తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సోమవారం (నవంబర్ 17) సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జ

Read More