V6 News

 Bank Jobs:  క్లర్క్ ఉద్యోగాలు.. వీరికి మాత్రమే..

 Bank Jobs:  క్లర్క్ ఉద్యోగాలు.. వీరికి మాత్రమే..

బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) స్పోర్ట్స్ కోటాలో  కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లరికల్ కేడర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు: కస్టమర్ సర్వీస్ అసోసియేట్  (క్లరికల్ క్యాడర్)
మొత్తం ఖాళీలు: 30. (పురుషులు 24, మహిళలు 6).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి ఉండాలి. 
వయోపరిమితి: 20 నుంచి 28 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 22.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులకు రూ.175.
లాస్ట్ డేట్: మే 12. 
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్/ స్క్రీనింగ్, ఫీల్డ్ ట్రయల్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్www.bankofbaroda.bank.inను సందర్శించండి.