హైదరాబాద్

స్టాక్ మార్కెట్ స్కామ్‌‌‌‌‌‌‌‌..4వేల843 కోట్లు కొల్లగొట్టిన జేఎస్‌‌‌‌‌‌గ్రూప్‌‌

కంపెనీపై తాత్కాలికంగా బ్యాన్  విధించిన సెబీ రెండేండ్లలో రూ.36,671 కోట్ల లాభం మార్నింగ్ ఇండెక్స్‌‌‌‌‌‌‌&

Read More

మమ్మల్ని పర్మినెంట్ చేయండి .. ఒకేషనల్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ వినతి

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఒకేషనల్ కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులకు న్యాయం చేయాలని క్వాలిఫైడ్ ఒకేషనల్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు

Read More

గ్రూప్-1పై పిటిషన్లను డిస్మిస్‌‌‌‌ చేయండి..హైకోర్టులో క్వాలి ఫైడ్‌‌‌‌అభ్యర్థుల వాదన

గత 14 ఏండ్లుగా నియామకాలు లేవని ఆవేదన  హైదరాబాద్, వెలుగు: గ్రూప్‌‌‌‌–1 పరీక్షలపై దాఖలైన పిటిషన్లు కొట్టేయాలంటూ హ

Read More

దివ్యాంగులు, ట్రాన్స్‌‌‌‌జెండర్లు, వృద్ధులకు సెల్ఫ్హెల్ప్ గ్రూపులు!

  వారికీ ఉపాధి అవకాశాలు కల్పించాలి  ఇంటింటికీ తిరిగి గుర్తించి చేర్చుకోండి   బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ హైదరాబాద్

Read More

పెద్దమ్మ తల్లికి బంగారు బోనం

భాగ్యనగర్ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్​ పెద్దమ్మ తల్లికి శుక్రవారం బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడ

Read More

ఏడు పాయల కమాన్ దగ్గర రోడ్డు ప్రమాదం.. మెదక్ టౌన్ ఎస్సైకి తీవ్ర గాయాలు

మెదక్ జిల్లాలోని ఏడు పాయల కమాన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎పై వెళ్తూ అదుపుతప్పి మెదక్ టౌన్ ఎస్సై విఠల్ కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఎస్సై విఠ

Read More

సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య

శంషాబాద్, వెలుగు: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య అమరత్వం మరువలేమని, ఆయన అమరత్వం పోరాటానికి చైతన్యం నింపిందని కురుమ సంఘం అధ్యక్షుడు మామి

Read More

డీల్ కుదిరేనా..? జులై 9 లోగా భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం!

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం..ఈ నెల 9లోపు కుదిరే అవకాశం వ్యవసాయ, ఆటో రంగాల్లో సమస్యలు న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ

Read More

అనుమానమే పెనుభూతమై.. భార్యను చంపిన భర్త ?

మేడ్చల్, వెలుగు: వారి పెండ్లి జరిగి రెండు వసంతాలు కూడా నిండలేదు. చిలకా గోరింకల్లా సాగాల్సిన వారి సంసారాన్ని అనుమానం అనే పెనుభూతం పటాపంచలు చేసింది. పెళ

Read More

మాకు తెల్వకుండనే మా భూమి అమ్మేసిన్రు

 తహసీల్దార్​ ఆఫీసు ముందు వ్యక్తి అర్ధనగ్న ప్రదర్శన అబ్దుల్లాపూర్​మెట్, వెలుగు: తమ భూమి విషయంలో అధికారులు అన్యాయం చేశారని, తనకు న్యాయం చేస

Read More

తాటిచెట్టు నుంచి పడి గీత కార్మికుడు మృతి

ఇబ్రహీంపట్నం, వెలుగు: తాటి చెట్టు పైనుంచి జారిపడి గీత కార్మికుడు మృతి చెందాడు. ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన గుండ్ల జంగయ్యగౌడ్​(56)

Read More

HYDERABAD BONALU 2025: శాకాంబరి అలంకరణలో మహంకాళి

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు శాకాంబరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దాదాపు

Read More

రోశయ్య ప్రసంగాలు కొత్త ఎమ్మెల్యేలకు పుస్తకం లాంటివి : స్పీకర్ గడ్డం ప్రసాద్

ఆర్థిక మంత్రిగా ఆయన సేవలు భేష్: స్పీకర్ గడ్డం ప్రసాద్ బషీర్​బాగ్, వెలుగు: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు మాజీ సీఎం రోశయ్య ప్రసంగాలు.. ఒక పుస్తక

Read More