హైదరాబాద్

మసాలా మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాంచ్​ చేసిన ఐటీసీ ఆశీర్వాద్​

హైదరాబాద్, వెలుగు: ఐటీసీకి చెందిన ఆశీర్వాద్​ స్పైసెస్ ఆశీర్వాద్​ మసాలా కారాన్ని కస్టమర్లకు పరిచయం చేసింది. ఇది ఇంట్లో తయారుచేసిన ఆహారం రుచిని ఇస్

Read More

యువతుల కోసం 'ప్లాటినం ఎవారా' ఆభరణాలు

హైదరాబాద్, వెలుగు: ప్లాటినం ఎవారా మహిళలకోసం రూపొందించిన ప్లాటినం నగలను అందుబాటులోకి తెచ్చింది. ఈప్రత్యేక నగలు మనదేశంలోని ప్రముఖ జ్యువెలరీ రిటైల్ స్టోర

Read More

మళ్లీ గెలిపించండి.. అన్ని హామీలూ అమలు చేస్తం: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు:  బీఆర్ఎస్​ను మళ్లీ గెలిపించాలని, మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలనూ అమలు చేస్తామని ఆ పార్టీ​ వర్కింగ్ ​ప్రెసిడెంట్, మంత్రి కేట

Read More

నవంబర్ 4న మేడిబావిలో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంప్

పద్మారావునగర్, వెలుగు: అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవం నేపథ్యంలో ఆదివారం మేడిబావి ఆర్య సమాజ్ ఆవరణలో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంప్​ను నిర్వహించనున్నట్లు

Read More

సీపీఎం అభ్యర్థుల ఎంపిక కొలిక్కి.. పాలేరు నుంచి తమ్మినేని..

హైదరాబాద్, వెలుగు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 17 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన సీపీఎం.. అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. ఇప్పటికే ఐదు సీట్

Read More

కొత్తగూడెం టికెట్‌‌ ఇస్తే కాంగ్రెస్‌‌తో పొత్తుకు ఓకే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగూడెం సీటు ఇస్తే కాంగ్రెస్‌‌తో పొత్తు పెట్టుకోవాలని సీపీఐ నిర్ణయించింది. అదే సమయంలో మునుగోడులో స్నేహపూర్వ

Read More

కేసీఆర్..క్రిమినల్ పొలిటీషియన్ నియంత కన్నా దారుణం: రేవంత్

 రైతుబంధు స్కీమ్ మాదే..2014 మేనిఫెస్టోలోనే పెట్టినం  మేడిగడ్డ బ్యారేజీ మూడడుగులు కుంగింది అక్కడికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లడానికి కేటీ

Read More

పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి: భారతి హోళికేరి

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోళికే

Read More

సిమ్​ డీయాక్టివేట్​ అయినా...90 రోజుల వరకు ఖాళీగానే: ట్రాయ్

సుప్రీంకు వెల్లడించిన ట్రాయ్​ న్యూఢిల్లీ: కస్టమర్​ రిక్వెస్ట్​ మేరకు మొబైల్ ఫోన్ నంబర్‌‌‌‌‌‌‌‌‌&z

Read More

ఓటు వేసేందుకు గుడిసె వాసులకు చాన్స్ .. మళ్లీ ఓటర్ జాబితాలో చేర్చిన కంటోన్మెంట్ బోర్డు 

కంటోన్మెంట్, వెలుగు: రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కంటోన్మెంట్​లో ఉండే 28వేల మంది గుడిసెవాసులు తమ ఓటు హక్కును వినియోగించుకునే చాన్స్ దక్కింది. ఓటర

Read More

సీబీఐతో విచారణ జరిపించండి .. మేడిగడ్డ ఘటనపై రాష్ట్రపతి ముర్ము

సీఈసీ రాజీవ్ కుమార్‌‌కు కాంగ్రెస్ లేఖ రాష్ట్రపతి ముర్ము, సీఈసీ రాజీవ్ కుమార్‌‌‌‌‌‌‌‌కు కాంగ్రెస

Read More

ప్లానింగ్​, డిజైన్​, క్వాలిటీ ఏదీ సక్కగ లేదు .. మేడిగడ్డ బ్యారేజీ అందుకే కుంగింది

రిపోర్టులో తేల్చిచెప్పిన నేషనల్ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఏడో బ్లాక్‌‌లోని 11 పిల్లర్లను పునాదులతో సహా తొలగించాలి వాటిని మళ్లీ కట్ట

Read More

కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలకు కేసీఆరే బాధ్యుడు.. సమగ్ర దర్యాప్తు చేపట్టాలి: కోదండరాం

బాధ్యులపై కేసులు ఎందుకు పెట్టలె: రిటైర్డ్​ ఇంజినీర్లు రికార్డుల కోసం కట్టడం వల్లే ఈ సమస్యలు ఇది పెద్ద స్కామ్.. ఎంక్వైరీ చేయించాలని డిమాండ్​ క

Read More