నవంబర్ 4న మేడిబావిలో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంప్

నవంబర్ 4న మేడిబావిలో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంప్

పద్మారావునగర్, వెలుగు: అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవం నేపథ్యంలో ఆదివారం మేడిబావి ఆర్య సమాజ్ ఆవరణలో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంప్​ను నిర్వహించనున్నట్లు ఆర్య సమాజ్ ప్రతినిధులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

వారాసిగూడ ఇందిరానగర్​లోని ఆరోగ్య వర్ధిని ఆయుర్వేద క్లినిక్ ఆధ్వర్యంలో ఈ క్యాంప్​ను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.