హైదరాబాద్

పార్లమెంట్‌‌ నిర్వహణకు రూ.1,492 కోట్లు.. లోక్ సభకు రూ.1,009 కోట్లు, రాజ్యసభకు రూ.482 కోట్లు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌‌లోని లోక్‌‌సభ, రాజ్యసభ నిర్వహణకు రూ.1,492 కోట్లు కేటాయించారు. లోక్‌‌సభ నిర్వహణకు రూ.1,009 కోట్లు

Read More

వేతన జీవులకు నిరాశ... పన్నులకు పాత పద్ధతే.. మారని స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి

ఏప్రిల్​ నుంచి కొత్త ఐటీ చట్టం ఎన్​ఆర్​ఐల కోసం ఫాస్ట్​ డీఎస్​ స్కీమ్‌‌ అదనపు పన్ను కడితే చట్ట పరమైన చర్యల నుంచి రక్షణ న్యూఢిల్లీ

Read More

పొరుగు దేశాలకు సాయం..నైబర్హుడ్ ఫస్ట్ పేరుతో విదేశాల్లో ప్రాజెక్ట్లు

న్యూఢిల్లీ: ఈ ఏడాది  విదేశీ వ్యవహారాల శాఖకు రూ. 22,118  కోట్లను కేంద్రం  కేటాయించింది. గతేడాది బడ్జెట్ అంచనా (రూ.20,516 కోట్లు) కంటే ఎక

Read More

స్పేస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌ మెంట్‌‌‌‌‌‌‌‌ కు బూస్ట్.. రూ.13700 కోట్లు కేటాయింపు

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ లో స్పేస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌&zwnj

Read More

హైదరాబాద్ జీడిమెట్లలో పీజీ హాస్టల్లో దూరి.. ల్యాప్టాప్ లు చోరీ.. ఇద్దరు అరెస్ట్...

జీడిమెట్ల, వెలుగు: పీజీ హాస్టల్లో దూరి ల్యాప్​టాప్​లు దొంగతనం చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన గంగనమోని అన్వేశ్ కుమార్ (

Read More

ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ మీరే చేయమన్నారా..? సుప్రీం.. పెద్దాయన.. అంటే ఎవరు? మీరేనా?

ఫోన్‌‌ ట్యాపింగ్‌‌  మీరే చేయమన్నారా సుప్రీం.. పెద్దాయన.. అంటే ఎవరు? మీరేనా? కేసీఆర్‌‌‌‌పై సిట్&zwn

Read More

బార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భద్రతకు భారీగా నిధులు ..హోంకు రూ.2.55 లక్షల కోట్లు

ఇందులో కేంద్ర బలగాలకే రూ.1.73 లక్షల కోట్లు తొలి దశ జనగణనకు రూ.6 వేల కోట్లు  న్యూఢిల్లీ: దేశ భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న కేంద్రం..

Read More

హుస్సేన్ సాగర్ లో గుర్తు తెలియని యువతి డెడ్ బాడీ

హుస్సేన్ సాగర్​లో యువతి డెడ్​ బాడీ ట్యాంక్ బండ్, వెలుగు: హుస్సేన్ సాగర్​లో గుర్తు తెలియని యువతి డెడ్​బాడీ లభ్యమైంది. ఆదివారం సాయంత్రం అమరవీరుల

Read More

ఫారిన్ టూర్పై పన్ను తగ్గింపు.. విదేశీ ప్రయాణం మరింత సులభతరం..!

న్యూఢిల్లీ: ఫారిన్ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యాకేజీలకు వసూలు చేసే ట్యాక్స

Read More

మోత్కుపల్లి ప్రైవేట్ క్వారీలో రాక్ ఈగిల్ ను కాపాడిన వ్యక్తులకు సన్మానం

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధి పనులను రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ సి. సువర్ణ ఆదివారం పరిశీలించ

Read More

సుప్రీం తీర్పు జర్నలిస్టులకు దారులు మూసివేయలేదు

కొన్ని నిబంధనలతో ఇండ్ల స్థలాలు ఇవ్వొచ్చు   ఇండ్ల స్థలాలపై సమావేశంలో న్యాయ నిపుణులు హైదరాబాద్ సిటీ, వెలుగు: జవహర్‌‌లాల్ న

Read More

కేసీఆర్ విచారణపై బీఆర్ఎస్ ఫైర్... పలువురు నేతల అరెస్ట్

ధర్నాలు, రాస్తారోకోలు,  దిష్టిబొమ్మల దహనాలు  సిటీ నెట్​వర్క్, వెలుగు: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​ను సిట్​విచారించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ

Read More

పెట్టుబడులను ఆకర్షించేలా ఉంది.. బడ్జెట్ ‘వికసిత్ భారత్‌‌‌‌‌‌‌‌’ కు నిర్వచనం ఇచ్చింది: అమిత్ షా

న్యూఢిల్లీ: అన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా బడ్జెట్​ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఇది దేశ ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేస

Read More