హైదరాబాద్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు టీ-మొబైల్ భారీ టెక్నాలజీ సెంటర్

ఇది రాత్రికి రాత్రే వచ్చింది కాదు.. రెండేళ్ల కష్టం మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి మన యువ ప్రతిభ ఏ ఒక్క రంగానికో పరిమితం కాదు 'టీ-మొబైల్'

Read More

ఇకపై కోర్టుల్లో ఏఐ వినియోగం ..డ్రాఫ్ట్ రూల్స్ విడుదల చేసిన సుప్రీంకోర్టు

35 పేజీల డ్రాఫ్ట్ రూల్స్ విడుదల చేసిన సుప్రీంకోర్టు  జూన్ 20లోగా సూచనలివ్వాలని దేశప్రజలకు విజ్ఞప్తి సుప్రీంకోర్టు నుంచి దిగువ కోర్టుల వరకూ

Read More

14 మంది డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల బదిలీ..వెంటనే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రెవెన్యూ శాఖలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. పరిపాలనా కారణాలతో14 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు (ఎస్‌&z

Read More

అలా చేస్తే జాబ్ ఇవ్వొద్దు.. ప్రభుత్వ ఉద్యో్గాల నియామకంపై.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

ప్రభుత్వ ఉద్యోగాలను నోటిఫికేషన్‌‌‌‌లో పేర్కొన్న అర్హతల ప్రకారమే భర్తీ చేయాలని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. తక్కువ విద్యార్హ

Read More

అమరవీరులను అవమానించేలా  ఏపీ లీడర్ల కామెంట్లు

తెలంగాణ సంపదపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నరు: పృథ్వీరాజ్​ ఏపీ నాయకులు 58 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారు: సీనియర్ జర్నలిస్ట్ పాశం య

Read More

విజ్ఞాన్స్ వర్సిటీలో గూగుల్ ఏఐ ల్యాబ్ ప్రారంభం..

ఎడ్యుకేషన్ రీజినల్ హెడ్ నవిషా ప్రభాకర్ హైదరాబాద్, వెలుగు:  విజ్ఞాన్స్ వర్సిటీలో గూగుల్ ఏఐ ల్యాబ్ ప్రారంభోత్సవం ఒక సాధారణ ప్రయోగశాల ప్రారం

Read More

4 వేల సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి..సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ వెల్లడి

హైదరాబాద్​, వెలుగు:  ధాన్యం  కొనుగోళ్లు వేగవంతంగా జరుగుతున్నాయని సివిల్​ సప్లయ్స్ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,575

Read More

లోక్ సభ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్‌‌..అన్ని పార్టీల మద్దతు కోసం చర్చలు

ఇప్పటికే కొన్ని రీజనల్ పార్టీలతో  కేంద్రం సంప్రదింపులు అందరికీ ఆమోదయోగ్యమైన ఫార్ములా కోసం కసరత్తు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా మ

Read More

ప్రాణాలు కాపాడుతున్న స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లు..గుండె సమస్యలను ముందే గుర్తిస్తూ అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

  .నోటిఫికేషన్లు చూసి హాస్పిటళ్లకు వెళ్తున్న జనాలు ఇలాంటి కేసులు తరచూ వస్తున్నాయంటున్న డాక్టర్లు ‘వరల్డ్ హార్ట్ ​రిథమ్ ​వీక్&rsqu

Read More

థాయ్‌‌లాండ్ లో సాగు.. ఇండియాకు స్మగ్లింగ్‌‌..భారీ గంజాయి నెట్ వర్క్ ను ఛేదించిన ఈగల్ ఫోర్స్

హైడ్రోపోనిక్‌‌  గంజాయిని దేశమంతా సరఫరా చేస్తున్న ముంబై గ్యాంగ్ మొత్తం 150 మంది క్యారియర్లు, హైదరాబాద్‌‌కు చెందిన 15 మంది

Read More

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు..కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లరాశులు

కరీంనగర్​, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లోని పలు ప్రాంతాలు జలమయం వచ్చే వారం రోజులు భారీ వర్షాలు పడతాయన్న ఐఎండీ.. ఎల్లో అలర్ట్​ జారీ  కేరళలోక

Read More

పాలమూరు ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

భూసేకరణపై స్పెషల్ ​ఫోకస్ ​పెట్టండి: సీఎం రేవంత్​ అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తం ఆరు నెలల్లో కర్వెన రిజర్వాయర్​కు కృష్ణా జలాలు తేవా

Read More

ఏపీలో రాజ్యసభ స్థానాలపై క్లారిటీ.. టీడీపీకి 3, జనసేనకు ఒక స్థానం కేటాయింపు..

ఏపీలో త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల కేటాయింపుపై సస్పెన్స్ వీడింది. గురువారం ( జూన్ 4 ) జరిగిన సమావేశంలో కూటమి నేతల మధ్య అవగాహన కుదిరింది. టీడీపీ

Read More