హైదరాబాద్

చేవెళ్లలో టిప్పర్, బ్రీజా కారు ఢీ..రెండు రోజుల్లో పెళ్లి.. ఇంతలో..

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్, బ్రీజా కారు ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ( మార్చి 3 ) జరిగిన ఈ ఘటనకు

Read More

T20 World Cup: భారత్ కప్పు కొట్టాలంటే ఈ లోపాలను సరిదిద్దుకోవాల్సిందే!

T20 World Cup: టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే సెమీస్ కు చేరుకున్న ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, భారత్ జట్ల

Read More

మొబైల్ నెట్‌వర్క్ హ్యాక్.. ట్రాఫిక్ కెమెరాలతో నిఘా: ఖమేనీని ఇజ్రాయెల్ చంపింది ఇలానే..

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హతమార్చడం వెనుక ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ అల్లిన వ్యూహం ఏ హాలీవుడ్ స్పై థ్రిల్లర్‌కూ తీసిపోదు. ఇది ఒక్క రోజు

Read More

ఇండియా చేరుకున్న పీవీ సింధు.. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ షిప్ కు దూరం.. 

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా దుబాయ్ ఎయిర్పోర్టులో చిక్కుకుకున్న ఇండియన్ స్టార్ బ్యాట్మింటన్ ప్లేయర్ పీవీ సింధు స్వదేశానికి చేరుకున్నార

Read More

రూ.3 కోట్లు ఇస్తాం.. మమ్మల్ని గల్ప్ నుంచి తీసుకెళ్లండి: ప్రైవేట్ జెట్లకు డబ్బున్నోళ్ల ఆఫర్స్

గల్ఫ్ తీరంలో ఇరాన్ క్షిపణులు గర్జిస్తున్నాయి.. డ్రోన్లు ఆకాశాన్ని కమ్మేస్తున్నాయి.. సాధారణ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దిక్కుతోచని స్థితిలో ఉం

Read More

భర్తతో గొడవపడి..ఇద్దరు పిల్లలను చంపి..తల్లి ఆత్మహత్య 

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది.. భర్తతో మనస్పర్థల కారణంగా ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని బీబీనగర్ మండలం గొల్

Read More

మహిళలకు హెల్త్ ప్రొఫైల్..ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులందరికీ సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధం చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. మహి

Read More

ధర్మవాణికి తొలిరోజే 54 అర్జీలు..19 అప్లికేషన్లు స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే పరిష్కారం

హైదరాబాద్, వెలుగు: దేవాదాయ శాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

గ్రేటర్  వరంగల్  ఎన్నికల బాధ్యత ట్రబుల్ షూటర్ కే..9 రోజుల్లో 3సార్లు గ్రేటర్ లో హరీశ్ పర్యటన

    వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ పార్టీకి ప్రాణం పోసే ప్రయత్నం     పెళ్లిళ్లు, చావులు, పరామర్శలతో క్యాడర్  వద్

Read More

ఏనుమాముల మార్కెట్లో వ్యాపారుల ఆందోళన.. రెండు గంటల పాటు నిలిచిపోయిన కాంటాలు

    పోలీసులు వేధిస్తున్నారంటూ ఆఫీస్  ఎదుట బైఠాయింపు  వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్  ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో స

Read More

వన్యప్రాణులతోనే ప్రకృతి సమతుల్యత...మహావీర్ హరిణ వనస్థలి పార్కులో వరల్డ్ వైల్డ్‌‌‌‌‌‌‌‌ లైఫ్  డే పీసీసీఎఫ్ వినయ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: వన్యప్రాణులతోనే ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందని, అడవి బాగుంటేనే మనిషి బాగుంటాడని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీస

Read More

కరుడుగట్టిన గంజాయి వ్యాపారి అరెస్ట్.. ఖమ్మం యూనిట్ ఈగల్ అధికారుల అదుపులో నిందితుడు

పాల్వంచ, వెలుగు: దశాబ్దకాలంగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి వ్యాపారస్తుడిని ఎలైట్  యాక్షన్  గ్రూప్  ఫర్  డ్రగ్  లా ఎ

Read More

మోదుగుపూల వసంతం.. తగ్గుతున్న మోదుగు చెట్లు.. పర్యావరణ ప్రేమికుల్లో ఆందోళన

శిశిరంలో ఆకురాల్చుకున్న అడవి తల్లి మోదుగుపూలతో వసంతమాడుతోంది. మిగిలిన చెట్లన్నీ కొత్త చిగుళ్లు తొడుక్కొని ఆకుపచ్చ అందాలతో అలరారుతుంటే.. మధ్య మధ్య మోదు

Read More