లేటెస్ట్

క్యాబ్‌‌ను ఓమ్ని బస్‌‌గా మార్చేందుకు అనుమతించండి..రవాణా శాఖకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఎలాంటి నిబంధనలు లేకుండా  మ్యాక్సి క్యాబ్‌‌ నుంచి ఓమ్ని బస్‌‌ (నాన్‌‌ట్రాన్స్‌‌పోర్టు)గ

Read More

పాక్‌‌‌‌కు బంగ్లా పోటు.. ఆ జట్టుపై తొలిసారి టీ20 సిరీస్ సొంతం

రెండో మ్యాచ్‌‌‌‌లో 8 వికెట్ల తేడాతో విక్టరీ మీర్పూర్‌‌‌‌‌‌‌‌: టీ20 ఫార్మాట్‌&

Read More

ఫిర్యాదుదారులనుబెదిరించే పనులు మానుకోండి..డీజీపీకి హెచ్ఆర్సీ సిఫార్సు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫిర్యాదుదారులను పోలీసులు బెదిరించడం మానుకోవాలని పోలీసులకు స్పష్టమైన సూచనలు జారీ చేయాలని తెలంగాణ డీజీపీకి రాష్ట్ర మానవ హక్కుల క

Read More

తల్లిని అవమానించాడని.. పదేండ్లు వెతికి మరీ చంపేశాడు

    ఫ్రెండ్స్ కు ఇచ్చిన పార్టీతో పోలీసులకు చిక్కిన నిందితుడు     యూపీలో సినిమా కథను మించిన రివేంజ్ మర్డర్ లక్నో: ఉత

Read More

‘ఉపాధి’ సిబ్బందికి జీతం తిప్పలు..మూడు నెలలుగా వేతనాలు పెండింగ్

రాష్ట్ర వ్యాప్తంగా 13వేల మంది ఉద్యోగులు, సిబ్బంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ ఉద్యోగులు, సిబ్బందికి సకాలంలో జీతాలు

Read More

గవర్నర్‌‌‌‌‌‌‌‌తో అడ్వకేట్ జనరల్ భేటీ .. పంచాయతీరాజ్చట్ట సవరణ ఆర్డినెన్స్‌‌‌‌పై వివరణ

హైదరాబాద్, వెలుగు: గవర్నర్​జిష్టుదేవ్​వర్మతో అడ్వకేట్​జనరల్ సుదర్శన్​రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. పంచాయతీరాజ్​చట్టం–2018 సవరణ ఆర్డినెన్స్​ముసాయ

Read More

బిహార్ కోసం బీజేపీ చిల్లర రాజకీయాలు .. అందుకే ఈసీ ద్వారా ఎస్ఐఆర్ చేపట్టింది : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రాహుల్ సారథ్యంలో పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల ఆందోళన పాల్గొన్న తెలంగాణ ఎంపీలు వంశీ, చామల తదితరులు న్యూఢిల్లీ, వెలుగు: బిహార్ అధికారం

Read More

బీజేపీ బీసీ వ్యతిరేకమని తేలిపోయింది : విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యలతో ఆ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీగా తేలిపోయిందని విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. మంగ

Read More

ఆర్మీ జవాన్ కు కన్నీటి వీడ్కోలు

బజార్ హత్నూర్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా బజార్​హత్నూర్​ మండలం వర్తమన్నూర్  గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్  నలువల ఆకాశ్(23) ట్రైనింగ్​లో భాగంగ

Read More

టీచర్లను బోధనకే పరిమితం చేయాలి

మనం జీవితంలో ఏ కార్యాన్ని చేపట్టినా అది సఫలీకృతం కావడానికి, ఆ కార్యక్రమ లక్ష్యం సాధించబడడానికి పనితోపాటు పర్యవేక్షణ కూడా అవసరం. పర్యవేక్షణ అనేది కార్య

Read More

చెట్టును ఢీకొట్టిన కారు, మెడికో మృతి...మరో నలుగురికి గాయాలు

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మండలం జూబ్లీనగర్‌‌‌&z

Read More

టెస్టులు చేశాకే డిజైన్లు!..మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో సీడీవో యోచన

డ్యామేజీతో నేల పరిస్థితులు మారినట్లు అభిప్రాయాలు ఎన్డీఎస్ఏ సూచనల మేరకే ముందుకెళ్లేలా కసరత్తు  టెస్టులు చేసేందుకు సీడబ్ల్యూపీఆర్ఎస్ ​సంసిద్

Read More

అమెరికా నుంచి అపాచీలు హెలికాప్టర్లు వచ్చేశాయ్..

ఢిల్లీ: అమెరికా నుంచి అపాచీ హెలికాప్టర్లు వచ్చేశాయి. మొదటి విడతలో భాగంగా మూడు అపాచీ ఏహెచ్​64ఈ హెలికాప్టర్లు ఢిల్లీకి దగ్గర్లోని హిండన్ ఎయిర్‌&zwn

Read More