లేటెస్ట్

కబ్జాకు గురైన 15 ఎక‌‌రాల ప్రభుత్వ భూమి స్వాధీనం

ఇందులో 5 ఎకరాలు కేఎల్ యూ ఆక్రమించివి హైదరాబాద్ సిటీ, వెలుగు: కుత్బుల్లాపూర్​మండ‌‌లం గాజుల‌‌రామారంలో కబ్జాకు గురైన15 ఎక&zwn

Read More

సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ భూమి సర్వేపై వివాదం..అధికారులను అడ్డుకున్న రైతులు

సూర్యాపేట జిల్లా బూరుగడ్డలో ఘటన     హుజూర్ నగర్, వెలుగు:  సూర్యాపేట జిల్లా బూరుగడ్డలోని ప్రభుత్వ భూమి సర్వేపై వివాదం నెలకొంది.

Read More

ఇటలీ దంపతులకు బాలుడి దత్తత : కలెక్టర్ ప్రతీక్ జైన్

వికారాబాద్, వెలుగు:  పిల్లలు లేని దంపతులు చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఇటలీకి చెందిన దంపతులకు వికారాబాద్ శిశుగృహల

Read More

బీఓబీ లాభం రూ. 5,415 కోట్లు

ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)కు  మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో  నికర లాభం (కన్సాలిడేటెడ్​) 5.59 శాతం పెరిగి రూ. 5,415 కోట్లకు చేరుక

Read More

రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం, జర్నలిస్టులు కలిసి పనిచేయాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులది కీలక పాత్ర హై బిజ్​ టీవీ అవార్డుల ప్రదానంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్/మాదాపూర్,వెలుగు:‌&zwnj

Read More

నాగోలులో 28 గుడిసెలు దగ్ధం

షార్ట్​సర్క్యూట్​తో చెలరేగిన మంటలు.. పేలిన 8 సిలిండర్లు రోడ్డున పడ్డ కుటుంబాలు  ఎల్బీనగర్, వెలుగు: నాగోలు సాయినగర్ కాలనీలో మంగళవారం భార

Read More

రూ.545 కోట్లకు తగ్గిన పేటీఎం నష్టం

న్యూఢిల్లీ: పేటీఎం పేరెంట్​ కంపెనీ వన్​97 కమ్యూనికేషన్స్, మార్చి 31, 2025తో ముగిసిన నాలుగో క్వార్టర్​లో నష్టాలను రూ. 545 కోట్లకు తగ్గించుకుంది. గత క్య

Read More

త్వరలో 4 వేల ‘డబుల్’ఇండ్ల పంపిణీ..2017–2019 మధ్య అప్లయ్​ చేసుకున్న వారికి మాత్రమే..

నాలుగు జిల్లాల కలెక్టర్లకు లెటర్లు రాసిన జీహెచ్ఎంసీ  గ్రేటర్​పరిధిలో 70 వేల ఇండ్ల నిర్మాణం పూర్తి ఇప్పటికే 66 వేల మంది లబ్ధిదారులకు పంపిణీ

Read More

పాస్​పోర్ట్ విచారణకు వెళ్లిన కానిస్టేబుల్ పై దాడి .. నలుగురు అరెస్ట్​

మలక్ పేట, వెలుగు: మలక్​పేట పోలీస్​స్టేషన్​పరిధిలో విచారణకు వెళ్లిన ఓ కానిస్టేబుల్ పై నలుగురు దాడి చేయగా, నిందితులను అరెస్ట్​చేసినట్లు సీఐ నరేశ్​తెలిపా

Read More

స్వయం సహాయక మహిళలకు చేయూత .. ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగస్వామ్యం

బల్దియా పార్కులు, గ్రౌండ్స్​నిర్వహణ బాధ్యతల అప్పగింత  బస్తీలు, కాలనీల్లో నీటి నాణ్యత పరీక్షల నిర్వహణ కేంద్ర పథకం ‘-అమృత్​ మిత్ర&rsqu

Read More

రాష్ట్రానికి 4 వేల మెగావాట్లు కొనసాగించాలి : సీఎం భట్టి

వెయ్యి మెగావాట్లకు కుదించి.. రైతులకు అన్యాయం చేయొద్దు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి 2 లక్షల సోలార్ పంపు సెట్లను

Read More

పాలన చేతగాకపోతే ఎన్నికలకు వెళ్లండి : ఎంపీ రఘునందన్ రావు

అసెంబ్లీని రద్దు చేసుకోండి: ఎంపీ రఘునందన్ రావు ఎలక్షన్ హామీలు అమలు చేయాలని డిమాండ్ న్యూఢిల్లీ, వెలుగు: రేవంత్‌‌‌‌ రెడ్డి

Read More

భద్రాచల రామయ్యకు రూ.1.76కోట్ల ఆదాయం

భద్రాచలం,వెలుగు: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హుండీలను మంగళవారం లెక్కించారు. రూ.1 కోటి 76 లక్షల347 నగదుతో పాటు బంగారం115 గ్రాములు, వెండి1,3

Read More