లేటెస్ట్
కన్నుమూతకు 12 గంటల ముందు.. అయ్యప్ప పూజలో అందె శ్రీ
తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత, తెలంగాణ ఉద్యమ యోధుడు, కవి, గాయకుడు అందె శ్రీ కన్నుమూత అందర్నీ విషాదంలో నింపింది. 2025, నవంబర్ 10వ తేదీ ఉదయం అందె శ్రీ తీవ్ర
Read Moreతెలంగాణ పాటతో అందెశ్రీ జన్మ ధన్యం : ఆర్ నారాయణ మూర్తి
ప్రజాకవి అందెశ్రీ మృతిపై పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సంతాపం తెలిపారు. ప్రజాకవి అందేశ్రీ మరణం కేవలం తెలంగాణ సమాజానికే కాదు యావత్ ప్రపంచ తెల
Read Moreతిరుమల: అలిపిరి మెట్ల మార్గంలో చేపల కూర తిన్న ఉద్యోగులు.. తొలగించిన టీటీడీ
తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో అలిపిరి దగ్గర టీటీడీ ఉద్యోగులు చేపల కూర తిన్న వీడియో వైరల్ మారింది. భక్తులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉద్యోగులే నిషేధిత ఆహారం
Read Moreతెలంగాణ పాట!..ఈ 12 ఏళ్లలో వచ్చిన మార్పులేంటి.?
తెలంగాణ అంటే పాట. పాటంటే తెలంగాణే. బహుశా ప్రపంచంలోనే మరెక్కడా లేనన్ని వైవిధ్యమైన పాటలు ఇక్కడి నుండే వచ్చాయి. పాట ఉనికి లేకుండా తెలంగాణ నేల ఎప్పుడూ లేద
Read Moreమంథని వాసికి క్రియేటివ్ డిజిటల్ మార్కెటర్ అవార్డు
మంథని, వెలుగు: మంథని పట్టణానికి చెందిన నిఖిల్ ఓషివ్ కు క్రియేటివ్ డిజిటల్ మార్కెటర్ ఆఫ్ ది ఇయర్–2025 అవార్డు దక్కింది. డిజిటల్మార్కెటింగ్రంగంల
Read MoreThalapathy Vijay Son: హీరోగా సందీప్ కిషన్, డైరెక్టర్గా దళపతి విజయ్ కొడుకు.. టైటిల్ ప్రకటనతో అంచనాలు డబుల్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస
Read Moreనవంబర్ 15న ఓదెల దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వ్రతం
సుల్తానాబాద్, వెలుగు: ఓదెల శ్రీమల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈ నెల 15న సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన
Read Moreహోమియోపతిలో జాబ్స్.. 8వ తరగతి పూర్తి చేసి ఉంటే మంచి అవకాశం.. ఇప్పుడే అప్లై చేయండి!
సీసీఆర్హెచ్లో గ్రూప్-ఏ, బీ, సీ పోస్టులుసెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (సీసీఆర్హెచ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్–ఏ, బీ
Read Moreతొలిరోజే నిరాశ పరిచిన లెన్స్‌కార్ట్ ఐపీవో.. కొన్నోళ్లకు ఎంత లాస్ అంటే..?
గడచిన కొద్ది రోజులుగా దేశీయ ఇన్వెస్టర్లను ఆకట్టుకున్న లెన్స్‌కార్ట్ ఐపీవో నేడు స్టాక్ మార్కెట్‌లో బలహీనమైన లిస్టింగ్ నమోదు చేసింది. దీంతో లా
Read Moreఅందెశ్రీ గీతాలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారు: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ ప్రజాగాయకుడు అందెశ్రీ అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ. తెలం
Read MoreV6 DIGITAL 10.11.2025 BREAKING EDITION
సాహితీ శిఖరం అందె శ్రీ కన్నుమూత! రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు మాయమైపోతున్నడంటూ.. మానవత్వపు జాడను వెతికిన కవి ఇంకా మరెన్న
Read Moreకార్తీక మాసం స్పెషల్: ప్రతీ ఇంట్లో చేసుకునే వంటకం ఇదే..మీరు ఒకసారి ట్రై చెయ్యండి
కార్తీకమాసంలో ఉసిరికాయ రుచి చూడని వాళ్లుండరు. పుష్కలంగా సి– విటమిన్ ఉండే ఉసిరితో ఎన్నో వంటకాలు తయారుచేసుకోవచ్చు. ఈ సీజన్లో ప్రతి ఇంట్లోనూ చేసుక
Read Moreఉట్నూర్ లో మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి : ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్
ఇంద్రవెల్లి(ఉట్నూర్), వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 11న నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కా
Read More












