ఇంటి ముందున్న మేక తల కోసి తీసుకెళ్లిన్రు

ఇంటి ముందున్న మేక తల కోసి తీసుకెళ్లిన్రు

శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని చౌదర్ గూడలో శనివారం అర్ధరాత్రి కొందరు దుండగులు ఓ ఇంటి బయట కట్టేసి ఉన్న మేక తలను కోసి తీసుకెళ్లారు. మొండెంను వదిలేసి వెళ్లడంతో ఆదివారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై శంషాబాద్ రూరల్
పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

బగ్గ తాగి ట్రాఫిక్ ఏఎస్సై పై దాడి