కుక్కకు సాయం చేసేందుకు రోబో

కుక్కకు సాయం చేసేందుకు రోబో

లక్నోకు చెందిన మిలింద్ రాజ్ అనే వ్యక్తి కుక్కకు సాయపడేందుకు ఓ రోబోను రూపొందించారు. దేశంలో కరోనా పీక్ టైమ్ లో ఉన్నప్పుడు తనకు కుక్క దొరికిందని మిలింద్ రాజ్ చెప్పాడు. దాని స్థితి సరిగా లేకపోవడంతో… డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లగా… అది చెవిటి, గుడ్డి కుక్క అని తెలిసిందన్నాడు. దాంతో ఆ కుక్క అవసరాలు తీర్చేందుకు రోబో డిజైన్ చేశానని చెప్పారు. ఆ రోబో కుక్కకు తినిపించడం, ఇతర కార్యక్రమాలు చేయడంతో పాటు దానిని నిరంతరం మానిటర్ చేస్తుందని మిలింద్ రాజ్ చెప్పారు.

see more news

మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.. వరుసగా తొమ్మిదోసారి

పాల వ్యాపారం కోసం హెలికాప్టర్ కొన్న రైతు

ఇల్లు కోసం కూడబెట్టిన రూ.5 లక్షలకు చెదలు