ముంబైలో తగలబడ్డ కారు

ముంబైలో తగలబడ్డ కారు

ముంబైలో కారు తగలబడింది. ఈస్ట్రన్ ఎక్స్ ప్రెస్ వేపై ఒక్కసారిగా కారులో మంటలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ కారును రోడ్డుపై వదిలేసి బయటికి వచ్చేశారు. దీంతో అతనికి ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి వచ్చి మంటలు ఆర్పేశారు.