దేశ రెండవ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్రం ఆదివారం (జనవరి 25) ప్రకటించింది. మొత్తం 131 పద్మ అవార్డులలో 5 పద్మ విభూషణ్, 13 పద్మ భూషణ్,113 మందికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. ప్రజా జీవితం, కళలు, సినిమా, సాహిత్యం, క్రీడలు, ప్రజా వ్యవహారాలు తదితర రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులకు పురస్కారాలు దక్కాయి.
ఈ సారి పద్మ అవార్డులలో సినీ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్ ను (మరణానంతరం) పద్మవిభూషణ్ వరించింది. మలయాళ నటుడు, మెగాస్టార్ మమ్ముటి పద్మభూషణ్ కు ఎంపికయ్యారు. టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు క్రీడా విభాగంలో పద్మ శ్రీ దక్కింది.
2026 పద్మ అవార్డు గ్రహీతల ఫుల్ లిస్ట్:
పద్మ విభూషణ్:
పద్మ విభూషణ్ అవార్డు గ్రహితలలో సినీ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్ (మరణానంతరం), కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ (మరణానంతరం), క్లాసికల్ వయోలినిస్ట్ ఎన్ రాజం, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి కే.టీ.థామస్, ప్రముఖ రచయిత పి.నారాయణన్ ఉన్నారు.
పద్మ భూషణ్:
- అల్కా యాగ్నిక్
- భగత్ సింగ్ కోష్యారి
- కల్లిపట్టి రామసామి పళనిస్వామి
- మమ్ముట్టి
- నోరి దత్తాత్రేయుడు
- పియూష్ పాండే (మరణానంతరం)
- SKM మైలానందన్
- శతావధాని ఆర్ గణేష్
- శిబు సోరెన్ (మరణానంతరం)
- ఉదయ్ కోటక్
- వి.కె. మల్హోత్రా (మరణానంతరం)
- వెల్లపల్లి నటేసన్
- విజయ్ అమృతరాజ్
పద్మశ్రీ :
- ఎఇ ముత్తునాయగం
- అనిల్ కుమార్ రస్తోగి
- అంకె గౌడ ఎం
- అర్మిడా ఫెర్నాండెజ్
- అరవింద్ వైద్య
- అశోక్ ఖాడే
- అశోక్ కుమార్ సింగ్
- అశోక్ కుమార్ హల్దార్
- బల్దేవ్ సింగ్
- భగవాన్‌దాస్ రైక్వార్
- భరత్ సింగ్ భారతి
- భిక్ల్యా లడక్యా ధిండా
- బిశ్వ బంధు (మరణానంతరం)
- బ్రిజ్ లాల్ భట్
- బుద్ధ రష్మి మణి
- బుధ్రి తాటి
- చంద్రమౌళి గడ్డమనుగు
- చరణ్ హెంబ్రామ్
- చిరంజీ లాల్ యాదవ్
- దీపికా రెడ్డి
- ధార్మిక్లాల్ చునీలాల్ పాండ్య
- గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్
- గఫ్రుద్దీన్ మేవతి జోగి
- గంబీర్ సింగ్ యోన్జోన్
- గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం)
- గాయత్రి బాలసుబ్రమణియన్
- రంజని బాలసుబ్రమణియన్
- గోపాల్ జీ త్రివేది
- గూడూరు వెంకట్ రావు
- HV హండే
- హాలీ వార్
- హరి మాధబ్ ముఖోపాధ్యాయ (మరణానంతరం)
- హరిచరణ్ సైకియా
- హర్మన్‌ప్రీత్ కౌర్ భుల్లార్
- ఇంద్రజిత్ సింగ్ సిద్ధూ
- జనార్దన్ బాపురావు బోథే
- జోగేష్ డ్యూరి
- జుజర్ వాసి
- జ్యోతిష్ దేబ్నాథ్
- కె పజనివేల్
- కె రామసామి
- కె విజయ్ కుమార్
- కబీంద్ర పుర్కాయస్థ (మరణానంతరం)
- కైలాష్ చంద్ర పంత్
- కళామండలం విమల మీనన్
- కేవల్ క్రిషన్ థక్రాల్
- ఖేమ్ రాజ్ సుంద్రియల్
- కొల్లకల్ దేవకి అమ్మ జి
- కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్
- కుమార్ బోస్
- కుమారసామి తంగరాజ్
- లార్స్-క్రిస్టియన్ కోచ్
- లియుడ్మిలా విక్టోరోవ్నా ఖోఖ్లోవా
- మాధవన్ రంగనాథన్
- మాగంటి మురళీ మోహన్
- మహేంద్ర కుమార్ మిశ్రా
- మహేంద్ర నాథ్ రాయ్
- మామిడాల జగదీష్ కుమార్
- మంగళ కపూర్
- మీర్ హాజీభాయ్ కసంభాయ్
- మోహన్ నగర్
- నారాయణ్ వ్యాస్
- నరేష్ చంద్ర దేవ్ వర్మ
- నీలేష్ వినోద్‌చంద్ర మాండ్లేవాలా
- నూరుద్దీన్ అహ్మద్
- ఒతువార్ తిరుత్తణి స్వామినాథన్
- పద్మ గుర్మెట్
- పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డి
- పోఖిల లేఖేపి
- ప్రభాకర్ బసవప్రభు కోరే
- ప్రతీక్ శర్మ
- ప్రవీణ్ కుమార్
- ప్రేమ్ లాల్ గౌతమ్
- ప్రోసేన్‌జిత్ ఛటర్జీ
- పున్నిమూర్తి నటేసన్
- ఆర్ కృష్ణన్ (మరణానంతరం)
- ఆర్‌విఎస్ మణి
- రబిలాల్ టుడు
- రఘుపత్ సింగ్ (మరణానంతరం)
- రఘువీర్ తుకారాం ఖేడ్కర్
- రాజస్థపతి కాళీప్ప గౌండర్
- రాజేంద్ర ప్రసాద్
- రామారెడ్డి మామిడి (మరణానంతరం)
- రామమూర్తి శ్రీధర్
- రామచంద్ర గాడ్బోలే
- సునీత గాడ్బోలే
- రతిలాల్ బోరిసాగర్
- రోహిత్ శర్మ
- ఎస్.జి. సుశీలమ్మ
- సంగ్యుసాంగ్ ఎస్ పొంజెనర్
- సంత్ నిరంజన్ దాస్
- శరత్ కుమార్ పాత్ర
- సరోజ్ మండల్
- సతీష్ షా (మరణానంతరం)
- సత్యనారాయణ నువాల్
- సవితా పునియా
- షఫీ షౌక్
- శశి శేఖర్ వెంపటి
- శ్రీరంగ్ దేవబ లాడ్
- శుభ వెంకటేశ అయ్యంగార్
- శ్యామ్ సుందర్
- సిమాంచల్ పాత్రో
- శివశంకరి
- సురేష్ హనగవాడి
- స్వామి బ్రహ్మదేవ్ జీ మహారాజ్
- టిటి జగన్నాథన్ (మరణానంతరం)
- తగ రామ్ భీల్
- తరుణ్ భట్టాచార్య
- టెక్కీ గుబిన్
- తిరువారూర్ భక్తవత్సలం
- త్రిప్తి ముఖర్జీ
- వీజినాథన్ కామకోటి
- వెంపటి కుటుంబ శాస్త్రి
- వ్లాదిమర్ మెస్ట్విరిష్విలి (మరణానంతరం)
- యుమ్నం జత్రా సింగ్ (మరణానంతరం)
