హాలీవుడ్ లోని డాల్బీ థియేటర్ లో జరిగిన 98వ అకాడమీ అవార్డుల వేడుకలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో రెండు చిత్రాలు సంయుక్తంగా ఆవార్డు దక్కించుకున్నాయి. 'ది సింగర్స్', 'టూ పీపుల్ ఎక్స్చేంజిం 5 సలైవా' చిత్రాలు ఈ అవార్డును పంచుకున్నాయి. ఫలితాన్ని ప్రకటించగానే రెండు చిత్రాల బృందాలు వేదికపైకి చేరుకుని ఆవార్డు సు స్వీకరించాయి.
అయితే అకాడమీ అవార్డుల దాదాపు పందేళ్ల చరిత్రలో ఇలాంటి టై ఫలితాలు చాలా అరుదుగా మాత్రమే కనిపించాయి. చివరిసారిగా 2013లో ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ విభాగంలో 'స్ట్రెఫాల్', 'జీరో డార్క్ థర్టీ' చిత్రాలు సంయుక్తంగా ఆవార్డు అందుకున్నాయి. 2026 ఫలితంతో అస్కార్ చరిత్రలో ఏడోసారి ఇద్దరు విజేతలు ఒకే అవార్డును పంచుకున్నట్లైంది.
2013లో ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ విభాగంలో 'సైఫాల్', 'జీరో డార్క్ థర్టీ': 1995లో ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో 'ఫ్రాంజ్ కాఫ్కాస్ ఇట్స్ ఎ వండ రఫుల్ లైఫ్', 'ట్రెవర్', 1987లో ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో 'అర్టీ షా టైమ్ ఈజ్ ఆల్ యూ'ప్ గాట్', 'డౌన్ అండ్ ఔట్ ఇన్ అమెరికా': 1969లో ఉత్తమ నటి విభాగంలో క్యాథరిన్ హెప్బర్న్, బార్రా, స్ట్రెసాండ్: 1950లో ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ''ఏ ఛాన్స్ టు లిప్', 'సో మచ్ ఫర్ సో లిటిల్" సంయుక్తంగా అవార్డులు అందుకున్నాయి.
