హైదరాబాద్ జూపార్క్ లో 4 పిల్లలకు జన్మనిచ్చిన ఏడేళ్ల పులి

హైదరాబాద్ జూపార్క్ లో 4 పిల్లలకు జన్మనిచ్చిన ఏడేళ్ల పులి

హైదరాబాద్ జూపార్క్ లోని దివ్యాణి అనే తెల్ల పులికి.. నాలుగు పులి పిల్లలు పుట్టాయి. ఏడేళ్ల పులి నాలుగు పులి పిల్లలకు జన్మనిచ్చింది. ఈ నెల 6న పులి ప్రసవించినట్లు జూ అధికారులు చెబుతున్నారు. సీసీ కెమెరాల ద్వారా పులి పిల్లలను గమనిస్తున్నారు అధికారులు. సీసీ కెమెరా విజువల్స్ లో పులిపిల్లల కదలికలు చూడముచ్చటగా కనిపిస్తున్నాయి.