ఆధార్ అనుబంధం: కొడుకును తల్లిదండ్రులతో కలిపింది..ఆధార్ కార్డు

ఆధార్ అనుబంధం:  కొడుకును తల్లిదండ్రులతో కలిపింది..ఆధార్ కార్డు

ఆధార్ కార్డు అన్నింటికి ఇదే ఆధారం..ఐడిగుర్తింపు నుంచి పాన్ కార్డు..క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్లు.. స్కూల్లో జాయిన్ కావాలన్నా..కాలేజీలో జాయిన్ కావాలన్నా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ..ఇలా ఏదీ చేయాలని..అన్నింటికి ఇదే కీలకం.. ఇంతవరకు మనకు తెలుసు ఆధార్ కార్డు అవసరం ఎంతో.. ఎందుకు ఉపయోగపడు తోంది.. కానీ  తప్పిపోయిన వ్యక్తులను కూడా సంబంధీకులతో కలుపుతోంది ఆధార్ కార్డు.

2015లో తెలంగాణలో తప్పిపోయిన దివ్యాంగుడిని తన తల్లిదండ్రులకు చేర్చింది ఆధార్ కార్డు.. అడ్రస్ ఆధారంగా అతడిని వారి పేరెంట్స్ కు అప్పగించారు ఆధార్ హైదరాబాద్ అధికారులు.

Aslo Read :- కారు రిపేర్ చేస్తుండగా స్పార్క్.. ఆరుగురు మృతి