గ్రేటర్ వరంగల్, వెలుగు: భద్రకాళి అమ్మవారిని శుక్రవారం సినీనటుడు రోషన్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ధర్మకర్తలు, అర్చకులు ఆయనను సత్కరించారు.