
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులో కన్నడ బ్యూటీ రుక్మిణీవసంత్ హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు టాక్. ఇటీవలే రుక్మిణీ షూటింగ్లో సైతం పాల్గొన్నట్లు సమాచారం. టాలీవుడ్లో సప్త సాగరాలు దాటి మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి, ఇప్పుడు మంచి క్రేజ్ తెచ్చుకుుంది. అయితే, ఈ అమ్మడు ఎన్టీఆర్ సినిమా కోసం తన రెమ్యునరేషన్ పెంచినట్లు సమాచారం. మరి ఆ వివరాలేంటో చూసేద్దాం
సాధారణంగానే కన్నడ నుంచి వచ్చిన భామలకు మంచి డిమాండ్ ఉంటుుంది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించడంతో రుక్మిణి టాలీవుడ్లో వరుస చాన్స్లు దక్కించుకుంటుంది. కన్నడ మూవీల్లో హీరోయిన్స్కు అంత ఎక్కువగా పారితోషికం ఉండదు. స్టార్ హీరోయిన్స్కే కోటి రూపాయలకు మించి ఇవ్వరు. కానీ ఎన్టీఆర్తో చాన్స్ దక్కించుకున్న ఈ అమ్మడు స్టార్ స్టాటస్ కొట్టేసినట్లే.
ఈ క్రమంలోనే NTR31 మూవీలో నటించేందుకు భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు మేకర్స్ ఇచ్చిన రెమ్యునరేషన్ తీసుకోవడమే తప్ప.. తాను డిమాండ్ చేసిన పరిస్థితి లేదు. కానీ ఈ మూవీ కోసం అమ్మడు కోటిన్నర దాకా డిమాండ్ చేసిందని టాక్ .
కాస్త ఫాంలో ఉన్న హీరోయిన్స్కి టాలీవుడ్లో రెండు నుుంచి మూడు కోట్ల వరకు పారితోషికం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు. ఈ మధ్య స్టార్ హీరోలంతా భారీగా రెమ్యునరేషన్ పెంచారు. కాబట్టి హీరోయిన్స్ కూడా అందుకు తగ్గట్లు డిమాండ్ చేయాలని ఫిక్స్ అయ్యారట.
𝟮𝟱 𝗝𝗨𝗡𝗘 𝟮𝟬𝟮𝟲…
— #NTRNeel (@NTRNeelFilm) April 29, 2025
The Most striking tale ever to erupt from the Soil of Indian Cinema 💥💥
A special glimpse for the Man of Masses @tarak9999’s birthday.#NTRNeel pic.twitter.com/xg6AjsEUbS