V6 News

‘తెల్ల బంగారం’ కోసం...

‘తెల్ల బంగారం’ కోసం...

అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే మంచి జరుగుతుందని పలువురి నమ్మకం. కానీ ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాకు చెందిన రైతులు అక్షయ తృతీయ రోజున తెల్ల బంగారం (పత్తి) విత్తనాలు కొనడం ఆనవాయితీగా వస్తోంది. వానాకాలం సాగు కోసం రైతులు తొలి పెట్టుబడిగా ఆది, సోమవారాల్లో విత్తనాలు కొని ఇండ్లకు తీసుకెళ్లారు. బంగారం లాంటి పంట సాగై మంచి దిగుబడి రావాలని కోరుకుంటూ.. రైతులు విత్తనాల కొనుగోలుకు రావడంతో సీడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దుకాణాలు కళకళలాడాయి.  – వెలుగు ఫొటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌