ఆదిలాబాద్
కమ్యూనిస్టులపై బీజేపీ కుట్రలు : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
మోదీ, అమిత్ షాకు హిట్లర్ గతే పడుతుంది బనకచర్లపై ఇద్దరు సీఎంలు చర్చించి నీటివాటా తేల్చాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
Read Moreసడెన్గా జూనియర్ కాలేజీ మూసివేత.. రూ. 8 కోట్లు అప్పుచేసి ప్రిన్సిపల్ పరార్
రూ.8 కోట్ల అప్పు చేసి కుటుంబ సభ్యులతో జంప్ ప్రశ్నార్థకంగా విద్యార్థుల పరిస్థితి మంచిర్యాల, వెలుగు: ఓ కాలేజీ చైర్మన్ బయట కోట్లలో
Read Moreమా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లండి .. మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన సింగరేణి ఆఫీసర్లు
సానుకూలంగా స్పందించిన మంత్రి కోల్బెల్ట్, వెలుగు: తమ న్యాయమైన డిమాండ్ల ను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సింగ రేణి ఆఫీసర్లు శ
Read Moreఅల్ఫాజోలం @ లింబావలి .. జోరుగా క్లోరో హైడ్రేట్ దిగుమతి
మత్తు కోసం కల్లులో మిక్సింగ్ మూడు ఉమ్మడి జిల్లాల్లోని కల్లు దుకాణాలకు తరలింపు బానిసలుగా మారుతున్న పేదలు పట్టించుకోని ఆబ్కారీ శాఖ నిర్మల్ సమ
Read Moreజర్నలిస్టు మునీర్ విగ్రహం ఏర్పాటు చేయాలి : అనిల్ భగత్
కోల్బెల్ట్, వెలుగు: జర్నలిస్టు ఎండీ.మునీర్ విగ్రహాన్ని కోల్బెల్ట్ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని రివల్యూషన్యువజన స్వచ్ఛంద సేవా సంస్థ నిర
Read Moreతెలంగాణ సాధనలో ఉద్యమ కారులది కీలక పాత్ : కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి
భైంసా, వెలుగు: ప్రత్యేక తెలంగాణ సాధనలో ముథోల్నియోజకవర్గ ఉద్యమకారులది కీలక పాత్ర అని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్వేణుగోపాలచారి అన్నారు. శుక్రవారం భైంసా
Read Moreపోలీసుల పిల్లలు ఉన్నత స్థానాలకు ఎదగాలి : ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్, వెలుగు: పోలీసుల పిల్లలు కష్టపడి చదివి, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకాంక్షించారు. పోలీస్కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హ
Read More‘గొల్లవాగు ప్రాజెక్ట్ లో దళారులు చేపలు పట్టొద్దు : సంఘం సభ్యులు దాసరి చంద్ర మౌళి,
జైపూర్(భీమారం), వెలుగు: గొల్లవాగు ప్రాజెక్ట్ లో దళారులు చేపలు పట్టొద్దని మత్య్స పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు దాసరి చంద్ర మౌళి, గోపాల్ అన్నారు. ఈ మేర
Read Moreజర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి : మామిడి సోమయ్య
నస్పూర్, వెలుగు: జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు
Read Moreసర్వీస్ రోడ్డు నిర్మించాలని మంత్రికి వినతి
జైపూర్, వెలుగు: టేకుమట్ల నుంచి వరంగల్ వరకు నేషనల్ హైవేలో భాగంగా గ్రామానికి సర్వీస్ రోడ్డు నిర్మించాలని మాజీ సర్పంచ్ గోనె సుమలత, ఆమె భర్త నర్సయ్య కోర
Read Moreముథోల్ నియోజకవర్గంలో 7 అంగన్వాడీ కేంద్రాలకు కొత్త భవనాలు
భైంసా, వెలుగు: ముథోల్ నియోజకవర్గంలో 7 అంగన్వాడీ సెంటర్లకు కొత్త భవనాలు మంజూరైనట్లు ఎమ్మెల్యే రామారావు పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. భైంసా మండలంలోని సుం
Read Moreఖానాపూర్ ఫారెస్ట్ ఆఫీసర్ల అదుపులో వేటగాళ్లు
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అలుగును వేటాడి, విక్రయించిన కేసులో 8 మందిని ఈ నెల 19న అదుపులోకి తీసుకున్నట్లు ఎఫ్ఆర్వో కిరణ్
Read Moreమందమర్రిలో 40 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలో పోలీసులు నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఊరు మందమర్రికి వెళ్లే మా
Read More












