ఆదిలాబాద్

ఆస్ట్రానమీ ల్యాబ్తో సైన్స్ పరిజ్ఞానం పెంపు : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఖానాపూర్, వెలుగు: ఆస్ట్రానమీ ల్యాబ్​తో సైన్స్​పట్ల విద్యార్థులకు పరిజ్ఞానం పెరుగుతుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్​ అభిలాష అభినవ్ ​అన్నారు

Read More

ఆదిలాబాద్కు సివిల్ సర్వీసెస్ ట్రైనీ ఆఫీసర్లు

ఆదిలాబాద్​టౌన్/నేరడిగొండ, వెలుగు: ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఈఎస్, ఐఎస్ఎస్​కు ఎంపికైన 16 మంది ట్రైనింగ్​లో భాగంగా శనివారం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా

Read More

ఠాణా నుంచి పరారైన నిందితుడి అరెస్ట్

బోథ్, వెలుగు: బోథ్​ పోలీస్​స్టేషన్ నుంచి పరారైన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై శ్రీసాయి తెలిపారు. సొనాల మండలం చింతల్​బోరి గ్రామానికి చెందిన కాంట్

Read More

పత్తి చేలల్లోకి పెద్దపులి.. ఆదిలాబాద్ రైతుల్లో ఆందోళన

ఆదిలాబాద్​టౌన్​(భీంపూర్​), వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా అడవుల్లో పులి సంచరిస్తుండడంతో అటవీ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం భీంపూర్​ మండలం

Read More

గూడెం గుట్టపై కార్తీక సందడి

దండేపల్లి, వెలుగు: గూడెం గుట్టపై శనివారం కార్తీక సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సమీప గోదావరి నదిలో పుణ్యస్నానం చే

Read More

క్షుద్రపూజలు, లివింగ్ రిలేషన్షిప్స్ అంటూ అమ్మాయిల గొంతుతో ఫోన్లు: ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు అరెస్టు

హెలో సర్.. మీరేమైనా సమస్యల్లో ఉన్నారా..? అనుకున్న పనులు జరగటం లేదా.. క్షుద్రపూజలు చేస్తాం.. మీ లైఫే మారిపోతుంది అంటూ కొందరినీ.. లైఫ్ బోరింగ్ గా ఉందా..

Read More

కడెం ప్రాజెక్టులో కరీంనగర్ జిల్లా ఉపాధ్యాయుడు గల్లంతు

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వద్ద విషాధ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు ప్రమాదవశాత్తు ప్రాజెక్టులో పడి గల్లంతయ్యాడు.  శ

Read More

సోయా టోకెన్ కోసం రైతుల తిప్పలు..రాత్రంగా క్యూలైన్ లో పడిగాపులు

నిర్మల్​ జిల్లాలో రైతుల తిప్పులు అంతా ఇంతాకావు.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు నిద్రాహారాలు మానాల్సిన పరిస్థితి నెలకొంది. కుబీర్, తాన

Read More

మంచిర్యాల జిల్లాలో 3,641 ఎకరాల్లో పంట నష్టం

మంచిర్యాల, వెలుగు: మొంథా తుఫాన్ కారణంగా మంచిర్యాల జిల్లాలో 3,641 ఎకరాల్లో పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ సురేఖ తెలిపారు. ఈ

Read More

మందమర్రి ఏరియాలో పెరుగుతున్న బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత : జీఎం ఎన్.రాధాకృష్ణ

మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ కోల్​బెల్ట్, వెలుగు : మందమర్రి ఏరియాలోని అండర్ గ్రౌండ్, ఓపెన్​కాస్ట్ గనుల్లో క్రమేణా బొగ్గు ఉత్పత్త

Read More

లింబాకే గ్రామంలో సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి : గ్రామస్తులు

కుంటాల, వెలుగు : లింబాకే గ్రామంలో సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు లింబా కే పరిసర గ్రామాల రైతులు శుక్రవారం ముధోల్ ఎమ్

Read More

బెల్లంపల్లిలో రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం

బెల్లంపల్లి, వెలుగు : పట్టణంలోని కాల్​టెక్స్ ఓవర్​బ్రిడ్జి నుంచి కాంటా చౌరస్తా వరకు చేపట్టిన 100 ఫీట్ల రోడు విస్తరణ పనులకు శుక్రవారం బల్దియా అధికారులు

Read More

దేశంలోనే తెలంగాణ పోలీస్ నంబర్ వన్ : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఖానాపూర్, వెలుగు : దేశంలోనే తెలంగాణ పోలీస్ నంబర్ వన్ గా ఉందని, వారి సం క్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే బొజ్జు ప టేల్ తెలిపారు. పో

Read More