ఆదిత్య- ఎల్-1 ప్రయోగం... ఎల్1 పాయింట్ అంటే ఏమిటి?

 ఆదిత్య- ఎల్-1 ప్రయోగం...  ఎల్1 పాయింట్ అంటే ఏమిటి?

భూమికి, సూర్యుడికి మధ్య అంతరిక్షంలో కొన్ని చోట్ల గురుత్వాకర్షణ శక్తి బ్యాలెన్స్ లో లేని పాయింట్లు ఉంటాయి. వీటినే లాగ్రాంజ్ లేదా లాగ్రాంజియన్ పాయింట్ లు అంటారు. భూమి, సూర్యుడి చుట్టూ ఇలాంటివి ఐదు పాయింట్లు ఉన్నాయి. ఈ పాయింట్ల వద్దకు శాటిలైట్లను పంపితే అవి ఆ పాయింట్ల చుట్టూనే పెద్దగా ఇంధనం అవసరం లేకుండానే స్థిరంగా తిరుగుతుంటాయి. ప్రస్తుతం ఆదిత్య శాటిలైట్ ను పంపే ఎల్1 పాయింట్ నుంచి సూర్యుడిపై 24 గంటలూ ఫోకస్ పెట్టేందుకు వీలుకానుంది.