DACOIT: ఉగాదికి బ్లాక్‌బస్టర్ రైడీ.. అడివి శేష్–మృణాల్ డెకాయిట్ క్రేజీ అప్డేట్

DACOIT: ఉగాదికి బ్లాక్‌బస్టర్ రైడీ.. అడివి శేష్–మృణాల్ డెకాయిట్ క్రేజీ అప్డేట్

వరుస బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బిజీగా ఉన్న  మృణాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఠాకూర్.. త్వరలో ‘డెకాయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అడివి శేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలకపాత్ర పోషిస్తున్నారు. షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివరి దశకు చేరుకుంది. తాజాగా తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మృణాల్ ఠాకూర్ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆమెకు గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది.

ఈ సినిమా కోసం తెలుగు, హిందీ భాషల్లో సొంతంగా డబ్బింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెబుతోంది మృణాల్.  ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి,  సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం, జ్ఞాని నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రాఫర్.

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్.  ఇటీవల విడుదల చేసిన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హ్యూజ్ రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది.  ఉగాది సందర్భంగా మార్చి 19న సినిమా విడుదల కానుంది.