కొత్త కాలేజీలకూ పోస్టులను సర్దుడే!

కొత్త కాలేజీలకూ పోస్టులను సర్దుడే!
  • రిక్రూట్ మెంట్ కు సర్కార్ వెనుకడుగు
  • డీహెచ్ , టీవీవీపీ హాస్పిటళ్ల నుంచి డాక్టర్ల సర్దుబాటు
  • ఇప్పటికే దవాఖానల్లో వందల సంఖ్యల్లో ఖాళీలు
  • సర్దుబాట్లతో పెరగనునన్న ఖాళీల సంఖ్య

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో డాక్టర్ పోస్టుల భర్తీకి సర్కారు తటపటాయిస్తోంది. ఇప్పుడున్న డాక్టర్లనే ఒక డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ నుంచి మరో డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మారుస్తూ సర్దుబాట్లు చేయిస్తోంది. కొత్తగా ఏర్పాటు కాబోతున్న మెడికల్ కాలేజీల్లో పోస్టుల భర్తీకి కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తోంది. పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు, కమ్యూనిటీ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లు, ఏరియా, డిస్ర్టిక్ట్ హాస్పిటళ్లలో ప్రస్తుతం పనిచేస్తున్న డాక్టర్లనే కొత్త మెడికల్ కాలేజీల్లోకి సర్దుబాటు చేస్తున్నారు. వివిధ దవాఖాన్లలో పనిచేస్తున్న సుమారు 179 మంది స్పెషలిస్టులను ఇటీవలే కాలేజీల్లోకి తీసుకున్నారు. సుమారు మరో 200లకు పైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా మరింత మందిని కాలేజీల్లోకి సర్దుబాటు చేసేందుకు ఆఫీసర్లు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ దవాఖాన్లలో వందల సంఖ్యలో డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉండగా ఇప్పుడు సర్దుబాట్లతో మరిన్ని ఖాళీలు ఏర్పడుతున్నాయి. దీంతో తమపై ఒత్తిడి పెరగడంతో పాటు పేషెంట్లపై కూడా ప్రభావం పడుతోందని డాక్టర్లు చెబుతున్నారు. ఇష్టపూర్వకంగా కాలేజీల్లోకి వచ్చేందుకు ఒప్పుకున్న డాక్టర్లను తీసుకోవాలె తప్ప బలవంతపు సర్దుబాట్లు సరికాదని అంటున్నారు. మరోవైపు డైరెక్టర్ ఆఫ్ హెల్త్(డీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), తెలంగాణ వైద్య విధాన పరిషత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని హాస్పిటళ్లలో పనిచేస్తున్న స్పెషలిస్టులను మెడికల్ కాలేజీల్లోకి తీసుకోవడం సహజమేనని ఆఫీసర్లు చెబుతున్నారు. డాక్టర్లు ఇష్టపూర్వకంగానే వస్తున్నారని, తమ ఒత్తిడి ఏమీ లేదని అంటున్నారు.

కాంట్రాక్టు ఉద్యోగాలే
తెలంగాణ వచ్చాక కాంట్రాక్ట్, ఔట్‌‌సోర్సింగ్ ఉద్యోగాలే ఉండవని చెప్పిన సీఎం కేసీఆర్.. డాక్టర్లు, నర్సుల భర్తీలో పూర్తిగా కాంట్రాక్టు, ఔట్‌‌సోర్సింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. తాజాగా నేషనల్ హెల్త్ మిషన్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఏర్పాటు చేస్తున్న పల్లె దవాఖానాల్లో పోస్టుల భర్తీ కూడా కాంట్రాక్టు పద్ధతిలోనే చేస్తున్నారు. ఇటీవలే 1,627 మంది డాక్టర్ల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయగా డాక్టర్లు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. కొత్త మెడికల్ కాలేజీల్లో సర్దుబాట్ల తర్వాత మిగిలిన పోస్టులనూ కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సర్కారు ఆదేశించింది. నర్సింగ్, పారామెడికల్ పోస్టులను ఔట్‌‌సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయనున్నట్టు సమాచారం. తమ రెగ్యులర్ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వదిలేసి టెంపరరీ ఉద్యోగాల కోసం వచ్చేందుకు పెద్ద డాక్టర్లు ఇష్టపడటం లేదు. దీంతో ఖాళీలు అలాగే ఉంటున్నాయి. దవాఖానాల్లో ఖాళీలను ఎప్పటికప్పుడు రెగ్యులర్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు కూడా ఉంది. అయినా ఖాళీల భర్తీ ఔట్‌‌సోర్సింగ్ సంస్థలకే కట్టబెడుతున్నారు. 

10 వేల ఖాళీలు
రాష్ట్రంలో హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ పోస్టులు కలిపి దాదాపు 10 వేలకు పైగా ఖాళీలున్నాయి. కరోనా టైమ్​లో పేషెంట్ లోడ్ పెరగడంతో చాలా పోస్టులను కాంట్రాక్టు, ఔట్‌‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేశారు. కరోనా కంట్రోల్ కాగానే కొంత మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించారు. ప్రస్తుతం సుమారు 1,700 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎక్కువగా టీవీవీపీ ఆస్పత్రుల్లోనే ఉండగా, ఇప్పుడు వాటిల్లోంచే  మరింత మందిని కాలేజీలకు సర్దుబాటు చేస్తున్నారు. దీంతో ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో సేవలు మరింత పేలవంగా మారొచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.