Cricket World Cup 2023: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆఫ్ఘనిస్థాన్.. చెన్నైలో కివీస్‌కి కష్టమే

Cricket World Cup 2023: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆఫ్ఘనిస్థాన్.. చెన్నైలో కివీస్‌కి కష్టమే

ఒక వైపు వరుసగా మూడు విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉన్న న్యూజీలాండ్ జట్టు.. మరో వైపు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కి షాకిచ్చి ఆత్మవిశ్వాసంతో కూడు కున్న ఆఫ్ఘనిస్థాన్ జట్టు. ఈ నేపథ్యంలో విజయం కోసం పోరాడడానికి రెండు జట్లు సిద్ధమైపోయాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం ఈ మ్యాచుకు వేదిక కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆఫ్ఘన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.  
         
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI):

 డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్, కెప్టెన్ ), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

Also Read :- ప్రాక్టీస్‌లో కనిపించని బుమ్రా

ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI):

రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(వికెట్ కీపర్), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హా