
లండన్: వరల్డ్ కప్-2019లో భాగంగా శనివారం పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో అఫ్గానిస్థాన్ టాస్ గెలిచింది. అఫ్గాన్ కెప్టెన్ గుల్బాడిన్ నైబ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన అఫ్గాన్ ఈ మ్యాచ్‌లో అయినా గెలవాలని చూస్తోంది. నాకౌట్ చేరేందుకు పాకిస్థాన్ ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఈ పోరు రసవత్తరం కానుంది.
పాకిస్థాన్: ఇమాముల్ హక్, ఫకర్ జమాన్, బాబర్ ఆజామ్, మహ్మద్ హఫీజ్, హారిస్ సోహైల్, సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), ఇమాద్ వసీం, షాబాద్‌ఖాన్, వాహబ్ రియాజ్, మహ్మద్ ఆమిర్, షాహిన్ అఫ్రిది
అఫ్గానిస్థాన్: గుల్బాడిన్ నైబ్(కెప్టెన్), రహ్మత్‌షా, హష్మతుల్లా షాహిది, అస్గర్ అఫ్గాన్, మహ్మద్ నబీ, సైముల్లా సిన్‌వారి, నజీబుల్లా జద్రాన్, ఇక్రమ్ అలి ఖిల్, రషీద్‌ఖాన్, హమిద్ హసన్, ముజీబ్ ఉర్ రహ్మాన్
#GulbadinNaib wins the toss and Afghanistan will bat first in Leeds.#CWC19 | #PAKvAFG pic.twitter.com/BgaGhifrqu
— Cricket World Cup (@cricketworldcup) June 29, 2019