కేజీ స్వీట్ ధర రూ.21 వేలు

కేజీ స్వీట్ ధర రూ.21 వేలు

దీపావళి అంటే గుర్తొచ్చేది పటాకులు, స్వీట్స్‌‌. అహ్మదాబాద్‌‌కు చెందిన ఓ స్వీట్ షాప్‌‌ 24 క్యారెట్ల గోల్డ్‌‌ లేయర్‌‌తో  స్వీట్లను అమ్ముతోంది. కేజీ ధర రూ.21 వేలు. ఒక సింగిల్ పీస్ ధరే రూ.1,400. స్వర్ణ ముద్రా స్వీట్‌‌ బాక్స్‌‌లో 15 పీస్‌‌లు ఉంటాయి. అహ్మదాబాద్‌‌లోని గ్వాలియా ఎస్‌‌బీఆర్ షాపుల్లో ఇవి అమ్ముడవుతున్నాయి.