ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బీబీనగర్ (ఎయిమ్స్, బీబీనగర్) రీసెర్చ్ అసోసియేట్ గ్రేడ్– III పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యార్హతలు: ఎండీ/ ఎంఎస్/ ఎండీఎస్ లేదా సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ లేదా సంబంధిత వైద్యశాస్త్ర విభాగంలో డిగ్రీ, లేదా సైన్స్ విభాగంలో ఎంపీహెచ్ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ఇన్ ఇంటర్వ్యూ: నవంబర్ 25.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ aiimsbibinagar.edu.inను సందర్శించండి.
