హైదరాబాద్, వెలుగు: రిపబ్లిక్ డే సందర్భంగా ఎయిర్‌టెల్ ఐపీ టీవీ పలు కొత్త షోలను ప్రకటించింది. ఇందులో ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ రెండో భాగం, ది నైట్ మేనేజర్ రెండో భాగం వంటి వెబ్‌సిరీస్‌లు ఉన్నాయి.
బోర్డర్, షేర్షా, ఉరి, రాజీ వంటి సినిమాలను కూడా చూడవచ్చు. ఎయిర్‌టెల్ ఐపీ టీవీ ద్వారా 600 పైగా లైవ్‌టీవీ చానెళ్లు, 29 పైగా యాప్స్ కంటెంట్‌ను చూడవచ్చు. కొత్త ప్లాన్లు తీసుకునే వారికి 30 రోజుల ఉచిత సేవలను అందిస్తున్నామని, ప్లాన్ల ధరలు రూ.699 నుంచి మొదలవుతాయి ఎయిర్టెల్ తెలిపింది.
