ఎమ్మెల్యేగా అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం

ఎమ్మెల్యేగా అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం

ఇవాళ(శనివారం) MIM నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన చాంబర్ లో అక్బరుద్దీన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అక్బరుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ చాంద్రాయణ గుట్ట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు.