ఏఎల్​డీ నుంచి ఏవెన్స్​బ్రాండ్

ఏఎల్​డీ నుంచి ఏవెన్స్​బ్రాండ్

హైదరాబాద్​, వెలుగు: వెహికల్​ లీజింగ్​ కంపెనీ ఏఎల్​డీ ఆటోమోటివ్ మనదేశంలో గురువారం తమ కొత్త గ్లోబల్ మొబిలిటీ బ్రాండ్  ఏవెన్స్‌‌ను ఆవిష్కరించింది. ఇది రెండు కంపెనీలను ఒకటి చేసింది.  ఏఎల్​డీని 2005లో, లీజ్‌‌ప్లాన్ ఇండియాను 1999లో స్థాపించారు.  

ఏవెన్స్ దగ్గర ఇప్పుడు 44 వేల వెహికల్స్​ ఉన్నాయి. ఈ కంపెనీ భారతదేశం అంతటా 280కి పైగా ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కొత్త బ్రాండ్​కు 15,700 మంది ఉద్యోగులు ఉన్నారు.