టీ‑హబ్​తో వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్లిక్ జోడీ

టీ‑హబ్​తో వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్లిక్ జోడీ

–హైదరాబాద్​, వెలుగు:  ఆల్ ఇన్ వన్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్ ఇన్నోవేషన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్లిక్ టీ–హబ్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అవగాహన ఒప్పందం (ఎంయూఓ) కుదుర్చుకుంది.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వచ్చారు.  

ఆవిష్కరణలను ప్రోత్సహించే పర్యావరణ వ్యవస్థను సృష్టించడం, దేశాల మధ్య విజ్ఞాన మార్పిడి,  భారతదేశం వెలుపల ఆరోగ్య సంరక్షణ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు పంపిణీ  మార్కెటింగ్ మద్దతు ఇవ్వడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- తెలిపింది.