అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా 5‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌00 కొత్త ప్రొడక్టులు

అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా 5‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌00 కొత్త ప్రొడక్టులు

హైదరాబాద్​, వెలుగు: అమెజాన్ ఇండియా తన పదో ప్రైమ్ డే వేడుకలను వచ్చే నెల 4–6 తేదీల్లో నిర్వహించనుంది. ఈ సందర్భంగా 110 కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయనుంది.   ప్రైమ్ సభ్యులకు గృహావసరాలు, నిత్యావసరాలు, పండ్లు,  కూరగాయలపై 60 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.  

ప్రైమ్ డే పదో ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ప్రైమ్ ​మెంబర్షిప్​ను రూ. 999 కే అందిస్తారు.  గతంలో దీని ధర రూ.1,500 ఉండేది. ప్రైమ్ లైట్ సభ్యత్వం రూ. 599కు, షాపింగ్ ఎడిషన్ మెంబర్షిప్​ను రూ. 299కు పొందవచ్చు.