బతుకమ్మ పండుగలోగా బతుకమ్మ కుంటను అభివృద్ధి చేస్తం :హైడ్రా కమిషనర్ ​రంగనాథ్​

బతుకమ్మ పండుగలోగా బతుకమ్మ కుంటను అభివృద్ధి చేస్తం :హైడ్రా కమిషనర్ ​రంగనాథ్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: వచ్చే బతుకమ్మ ఉత్సవాల నాటికి అంబర్​పేట బతుకమ్మ కుంటను అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. కుంటపై కోర్టులో ఉన్న వివాదం పరిష్కారం కావడంతో బుధవారం పనులను తిరిగి ప్రారంభించారు. 

యుద్ధ ప్రాతిప‌దిక‌న చెరువు పున‌రుద్ధర‌ణ‌ ప‌నులు జ‌ర‌గాల‌ని రంగనాథ్​అధికారుల‌ను ఆదేశించారు. చెరువు అభివృద్ధితో పరిసరాలు ఆహ్లాద‌ంగా మారుతాయ‌న్నారు.