
కబ్జా కోరల్లో చిక్కుకున్న అంబర్పేట బతుకమ్మకుంట పునర్జీవం పోసుకుంది. ఆదివారం బతుకమ్మకుంటను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించడానికి రాగా, బతుకమ్మలతో స్వాగతం పలుకుతున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి,కలెక్టర్ హరిచందన, స్థానిక కార్పొరేటర్ – వెలుగు, హైదరాబాద్ సిటీ