అసెంబ్లీ ఆవరణలో రాజన్న, రామన్న ముచ్చట

అసెంబ్లీ ఆవరణలో రాజన్న, రామన్న ముచ్చట

హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తారక రామారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. 

కేటీఆర్:  మీకు మంత్రిపదవి ఎప్పుడొస్తుంది.

రాజగోపాల్ రెడ్డి: మీ లాగా మాకూ ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోంది.

కేటీఆర్: ఫ్యామిలీ పాలన కాదు.. మంచిగా పనిచేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయ్.. ఎంపీగా మీ కూతురు కీర్తి పోటి చేస్తుందా..? సంకీర్త్ పోటీ చేస్తున్నారా..?

రాజగోపాల్: దయచేసి నన్ను కాంట్రావర్సీలోకి లాగొద్దు..

అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి...