ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..చీఫ్ విప్,విప్ లు రద్దు

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..చీఫ్ విప్,విప్ లు రద్దు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ చీఫ్ విప్, విప్ హోదాలను రద్దు చేసింది. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 9 మంది సభ్యులు మే 25 నుంచి ప్రభుత్వ విప్ పదవులు కోల్పోయారు. వీరిలో పయ్యావుల కేశవ్, డొక్కా మాణిక్య వరప్రసాద్, బుద్దావెంకన్న మండలిలో పదవి కోల్పోయారు.