
పుణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా, సీఏ, సీఎఫ్‌ఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో డిసెంబర్ 23 వరకు అప్లికేషన్ ఫీజు రూ.1180 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.118) చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.bankofmaharashtra.in వెబ్సైట్ లో సంప్రదించాలి.